Webdunia - Bharat's app for daily news and videos
Install App
✕
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
టారెట్
జాతక చక్రం
జాతక పొంతనలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
ఆధ్యాత్మికం
శ్రీకృష్ణాష్టమి
వార్తలు
ప్రార్థన
హిందూ
శ్రీరామనవమి
పండుగలు
వినాయక చవితి
బ్రహ్మోత్సవాలు
దసరా
సంక్రాంతి
దేవీ నవరాత్రులు
యోగా
ఆసనాలు
కథనాలు
హాస్యం
జోకులు
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
Telugu
हिन्दी
English
தமிழ்
मराठी
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
ఆరోగ్యం
క్రికెట్
భవిష్యవాణి
ప్రేమాయణం
ఆధ్యాత్మికం
యోగా
హాస్యం
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
చంపేస్తా అని పార్లమెంట్ ఆవరణలోనే రఘురామకు హెచ్చరిక, ఎవరు?
Webdunia
మంగళవారం, 3 ఆగస్టు 2021 (20:00 IST)
అక్కడా, ఇక్కడా చాటుగా కాదు... ఏకంగా పార్లమెంటు ఆవరణలోనే చంపేస్తానని బెదిరించారట. అదీ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజును. బెదిరించింది ఎవరో కాదు... ఆ పార్టీకే చెందని మరో ఎంపీ గోరంట్ల మాధవ్ అంట.
ఈ మేరకు ఎంపీ గోరంట్ల మాధవ్‌పై లోక్‌సభ స్పీకర్‌కు ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ ఆవరణలో రఘురామను మాధవ్ దుర్భాషలాడారట.
సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ప్రెస్‌మీట్‌లు ఆపకపోతే, అంతం చేస్తామని రఘురామను మాధవ్ బెదిరించారట. దీంతో ఎంపీ మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘురామ లోక్ సభ స్పీకర్‌కి విజ్ఞప్తి చేశారు.
వెబ్దునియా పై చదవండి
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
సంబంధిత వార్తలు
పార్లమెంట్‌కు సైకిల్‌పై రాహుల్ గాంధీ.. ఇంధన ధరలకు నిరసన
ఈ నెలలోనే కోవిడ్ ఉధృతి, తస్మాత్ జాగ్రత్త!
ఆంధ్రప్రదేశ్ సహా పది రాష్ట్రాలకూ కేంద్రం కరోనా హెచ్చరిక
పీవీ సింధుకు పార్లమెంట్ ఉభయ సభల్లో అభినందనలు
నితిన్ గడ్కారీని కలిసిన వైసీపీ పార్లమెంటరీ బృందం
అన్నీ చూడండి
టాలీవుడ్ లేటెస్ట్
విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి
పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి
Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్
మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్
వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత
అన్నీ చూడండి
ఆరోగ్యం ఇంకా...
పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం
మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?
రాగి బూరెలు తినండి, ఎందుకంటే?
వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?
ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?
తర్వాతి కథనం
నిప్పు లేకుండా తగలబడుతున్న ఇళ్లు... వణికిపోతున్న ప్రజలు.. ఎక్కడ?
Show comments