అయ్య బాబోయ్ అమృత ఫడ్నవిస్ బీచ్ క్లీనింగ్‌కి ఇలా వచ్చారేంటి? (video)

ఐవీఆర్
సోమవారం, 8 సెప్టెంబరు 2025 (15:39 IST)
ముంబైలో 10 రోజుల పాటు జరిగిన గణేష్ చతుర్థి వేడుకలకు ముగింపు పలు గణేష్ విగ్రహాలను సముద్రంలో నిమజ్జనం చేసిన ఒక రోజు తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ ఆదివారం ముంబైలోని జుహు బీచ్‌లో క్లీనప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ... నిమజ్జనం తర్వాత ఈరోజు జుహు బీచ్‌లో మేము బీచ్ క్లీనప్ నిర్వహించాము. మన బీచ్‌లను శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నందున వివిధ సంస్థలు మాతో చేరాయని వెల్లడించారు.
 
అమృత ఫడ్నవీస్ స్థాపించిన ప్రభుత్వేతర సంస్థ దివ్యజ్ ఫౌండేషన్ నిర్వహించిన ఈ డ్రైవ్‌లో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భూషణ్ గగ్రాని కూడా పాల్గొన్నారు. క్లీనింగ్ కార్యక్రమం సంగతి అటుంచితే అమృత ఫడ్నవిస్ ధరించిన టైట్ ఫిట్ పైన సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. ఇలాంటి పబ్లిక్ ప్రదేశాలలోకి అలా జిమ్ వస్త్రాలను ధరించి రావచ్చా అంటూ పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే అందులో అంతగా చర్చించుకోవాల్సిన విషయం లేదంటూ కొట్టి పారేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments