Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రెండింగ్.. ఆ పాటలో రెజీనా గ్లామర్ పంట.. యూట్యూబ్‌ను షేక్ చేసేస్తోంది.. (video)

రెజీనా.. టాలీవుడ్‌ హీరోయిన్. ఇక్కడ అవకాశాలు వచ్చినా హిట్ సినిమాలు లేకపోవడంతో.. కోలీవుడ్ సినిమాల వైపు దృష్టి పెట్టింది. కోలీవుడ్‌లోనూ ఆమెకు హిట్ సినిమాలు అంతగా లేకపోవడంతో న్యూ ఫార్ములాను ఎంచుకుంది. అదే

Webdunia
మంగళవారం, 26 జూన్ 2018 (11:39 IST)
రెజీనా.. టాలీవుడ్‌ హీరోయిన్. ఇక్కడ అవకాశాలు వచ్చినా హిట్ సినిమాలు లేకపోవడంతో.. కోలీవుడ్ సినిమాల వైపు దృష్టిసారించింది. అక్కడ కూడా ఆమెకు హిట్ సినిమాలు అంతగా లేకపోవడంతో న్యూ ఫార్ములాను ఎంచుకుంది. అదేంటంటే..? గ్లామర్ షో. తనకు అందం, అభిన‌యం ఉన్నప్పటికీ... అమ్మడుకు కాలం కలిసిరాలేదు. ఫలితంగా సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు గ్లామర్ షోను ఎంచుకుంది. 
 
ఇందులోభాగంగా సీనియ‌ర్ న‌టుడు కార్తీక్‌, ఆయ‌న కొడుకు గౌత‌మ్ క‌లిసి న‌టించిన ''మిస్ట‌ర్ చంద్ర‌మౌళి'' సినిమాలో రెజీనాకు అవ‌కాశం వ‌చ్చింది. దీంతో ఈ సినిమాలో రెజీనా త‌న అందాలను ఆరబోసింది. ఇంత‌కుమునుపెన్న‌డూ లేని విధంగా గ్లామ‌ర్ పంట పండించింది. రెజీనా గ్లామ‌ర్ షో చేసిన ఓ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. 
 
ఈ సాంగ్ యూట్యూబ్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఈ పాట‌ను ఇప్ప‌టివ‌ర‌కు 29 ల‌క్షల మంది నెటిజన్లు వీక్షించారు. ఈ పాటే సినిమాకు ప‌బ్లిసిటీ అస్త్రంగా మారింది. మరి ఈ గ్లామర్ షో అయినా ఆమెకు కలిసొస్తుందో లేదో వేచి చూడాలి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments