Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోలపై వాళ్లు అలిగి రాలేదంట... శ్రీరెడ్డి: చిరంజీవి ఏడవలేదు...

శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆమధ్య నానా హంగామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొంతకాలంగా సైలెంటుగా వుంటోంది. తాజాగా మరోసారి తన ఫేసుబుక్కులో ఓ పోస్టు చేసింది. అదేమిటంటే... "అమెరికాలో మా అసోషియేషన్‌ నిర్వహించిన ప్రొగ్రాంకు జనం రాలేదంట. బిల్డిం

Webdunia
మంగళవారం, 1 మే 2018 (14:40 IST)
శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆమధ్య నానా హంగామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొంతకాలంగా సైలెంటుగా వుంటోంది. తాజాగా మరోసారి తన ఫేసుబుక్కులో ఓ పోస్టు చేసింది. అదేమిటంటే...  "అమెరికాలో మా అసోషియేషన్‌ నిర్వహించిన ప్రొగ్రాంకు జనం రాలేదంట. బిల్డింగ్‌ కోసం డబ్బులు అడగటం కోసం చేసిన ప్రోగ్రాంకి జనాలు రాకుండా తమ నిరసనలు వ్యక్తం చేశారంట. ఎందుకంటే హీరోలెవరూ ప్రత్యేక హోదా కోసం మాట్లాడలేదని అలిగారంట" అంటూ ఆమె పోస్ట్‌ పెట్టింది. మరి దీనిపై సినీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి. 
 
ఇదిలావుంటే డల్లాస్‌లో మెగాస్టార్ చిరంజీవికి చేదు అనుభవం ఎదురైంది. ప్రత్యేక హోదా కోసం చిరంజీవి ఉద్యమించడం లేదంటూ అక్కడ కొంతమంది నల్లచొక్కాలు ధరించి తమ నిరసనను తెలిపారు. దీనితో చిరంజీవి అవాక్కయ్యారు. మరోవైపు చిరంజీవి డల్లాస్ సభలో భావోద్వేగానికి గురయ్యారంటూ ఓ వార్త హల్చల్ చేసింది. దీనిపై ఎన్నారైలు క్లారిటీ ఇచ్చారు.
 
అదంతా ఉత్తదేనంటూ కొట్టిపారేశారు. చిరంజీవిగారు ఏడవలేదనీ, అదంతా పాత వీడియో క్లిప్పింగ్ అని తెలిపారు. పాత వీడియో క్లిప్పింగులను ఇప్పుడు కొంతమంది నెట్లో పెట్టి ప్రచారం చేస్తున్నారంటూ వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా పి.జి.విందా

AP GO : సినిమా ప్రవేశ రేట్లను అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments