Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజా కూటమిపై #PSPK ఫ్యాన్స్ సెటైర్స్... మొదలైన మీమ్స్...

Webdunia
మంగళవారం, 11 డిశెంబరు 2018 (11:11 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా కూటమి అభ్యర్థులు బాగా వెనుకబడిపోతున్నారు. మరోవైపు తెరాస కారు 76 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ దూసుకుపోతోంది. దీనితో తెరాస సంబరాలు చేసుకుంటోంది. మరోవైపు ఏపీలో #PSPK ఫ్యాన్స్... అదేనండి జనసేన పార్టీ అభిమానులు ప్రజా కూటమిపై సెటైర్లు పేల్చుతున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్‌తో జోష్ చేస్తున్నారు. 
 
ఇకపోతో సహజంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లిన చాలా పార్టీలు ఎన్నికల్లో బోల్తా కొట్టాయి. ఆఖరికి చంద్రబాబు నాయుడు హయాంలోని తెదేపా కూడా అలాంటి పరిస్థితి ఎదుర్కొంది. ఇకపోతే తాజా తెలంగాణ ఎన్నికల్లో తెరాస కారు జోరు చాలా స్పీడుగా వుంది. మొత్తం 119 స్థానాల్లో 84 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. 
 
గతంలో 2014లో కేవలం 64 సీట్లు గెలుచుకున్న తెరాస ఇప్పుడు ఏకంగా 84 స్థానాలకు పైగా చేజిక్కించుకునే దిశగా పరుగులు పెడుతోంది. ఈ నేపధ్యంలో ప్రజా కూటమికి చావుదెబ్బ తగిలింది. ఇదంతా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు జత కట్టడంతోనే మారిందా అనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి. చూడాలి ఫైనల్ ఫలితాలు ఎలా వుంటాయో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments