టిక్ టాక్ యాప్..?

Webdunia
సోమవారం, 29 ఏప్రియల్ 2019 (10:49 IST)
నేటి తరుణంలో విపరీతంగా పాపులర్ అయిన సోషల్ నెట్ వర్కింగ్ యాప్ టిక్ టాక్. సినిమాల్లో పాటలు, పాపులర్ డైలాగ్స్, ఎమోషన్స్ వంటి వాటిని ఈ యాప్ ద్వారా వీడియో క్రియేట్ చేసుకోవచ్చును. గతంలో వచ్చిన డబ్ స్మాష్ లానే ఇది కూడా ఉంటుంది. కాకపోతే.. ఇది మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఇదంతా ఓ వైపు మాత్రమే. ఈ యాప్‌ను చాలామంది దుర్వినియోగం చేస్తున్నారు. 
 
అశ్లీల చిత్రాలు, పలువర్గాలు, మతాల మధ్య హింసను ప్రేరేపించే సంభాషణలు అధికంగా ఉన్నాయన్నారు. అందువలన ఈ యాప్‌ను నిషేధించాల్సిన అవసరం ఉందన్నారు. ఓ రిపోర్ట్ ప్రకారం.. ఈ టిక్ టాక్ వీడియోలు చేసేందుకు యువత ఎన్ని ప్రయోగాలు అయినా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అశ్లీల చిత్రాలు, మతపరమైన విధ్వంసాలు, హింసను ప్రేరేపించేలా కొందరు టిక్ టాక్‌లో వీడియోలను తయారుచేస్తున్నారు. 
 
జూన్‌లో 2018, టిక్ టాక్ ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్ నెలవారీ క్రియాశీల వినియోగదారులు, చైనాలో 150 మిలియన్ రోజువారీ క్రియాశీల వినియోగదారులు చేరుకుంది. ఇది ఆపిల్ యొక్క యాప్ స్టోర్లో ప్రపంచంలోని అత్యంత డౌన్లోడ్ చేసిన యాప్. బ్లూవేల్ గేమ్ మాదిరిగానే ఇది కూడా ప్రమాదకరమైనదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఇండియాలో 25 మిలియన్ల మంది ఈ యాప్‌ని వినియోగిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Teja Sajja: వాలా Ⅱ వంటివి తెలుగులో మరిన్ని కావాలి : హీరో తేజ సజ్జా

Mrunal Thakur : ఐటెం సాంగ్ లో మృణాల్ ఠాకూర్ వర్సెస్ పూజా హెగ్డే:

Salman khan: సల్మాన్ ఖాన్, నయనతార యాక్షన్ సినిమా ముంబైలో షూటింగ్ ప్రారంభం

గెలిస్తే రాజభోగం ఓడిపోతే వీరస్వర్గం అదే నచ్చింది : రఘు కుంచె

Nani: పారడైజ్ కే అడ్రెస్ అయితా అంటూ జడలతో హడలెత్తిస్తున్న నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Student: నెలసరిని ఆలస్యం చేసింది.. 18 ఏళ్ల యువతి మృతి

వేసవిలో హైడ్రేటెడ్‌గా వుంచే పండ్లు ఇవే

ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినదగిన ఆహార పదార్థాలు ఏమిటి?

గోల్డెన్ మిల్క్ హెల్త్ సీక్రెట్స్

గుండె సంబంధ వ్యాధులు రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments