Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్ : 178 యూనిట్లకు రూ.23 కోట్ల విద్యుత్ బిల్లు.. బిత్తరపోయిన యజమాని

Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (14:04 IST)
ఉత్తరప్రదేశ్ విద్యుత్ బోర్డు ఓ గృహ వినియోగదారుడుకి తేరుకోలేని షాకిచ్చింది. అతనికి రూ.23 కోట్ల విద్యుత్ బిల్లును చేతికిచ్చాడు. ఆ బిల్లును చూసిన ఆ యజమాని బిత్తరపోయాడు. తన జీవితాంతం శ్రమించినా అంత మొత్తం సంపాదించి చెల్లించలేనని వాపోయాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యూపీలోని కన్నౌజ్‌లో అబ్దుల్ బాసిత్ అనే వ్యక్తి ఇంటికి 2 కిలోవాట్‌ల సామర్థ్యం కలిగిన కరెంట్ కనెక్షన్‌ను ఉపయోగిస్తున్నాడు. ఈయన గత నెలలో 178 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించాడు. ఇందుకోసం అతనికి విద్యుత్ శాఖ అధికారులు పంపిన బిల్లు విలువ రూ.23,67,71,524. 
 
ఈ ఘటనపై ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సాదాబ్ అహ్మద్ స్పందిస్తూ, ఈ విద్యుత్ బిల్లుపై విచారణ చేయిస్తామని చెప్పారు. సాంకేతిక సమస్యల కారణంగా అప్పుడప్పుడు అధిక మొత్తంలో బిల్లు జనరేట్ అవుతుంటాయనీ, ఈ తప్పిదాన్ని సరిచేసిన తర్వాతే వినియోగదారుడు కరెంట్ బిల్లు చెల్లించొచ్చు అని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments