Daily Horoscope
✕

కేసీఆర్ ఏఐ పిక్స్ వైరల్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయిగా..!

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2023 (11:54 IST)
KCR AI Images
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది. ఏఐ రూపొందించిన విభిన్న నేపథ్యాలలో ఉన్న స్టార్ హీరోల చిత్రాలను మనం ఇప్పటికే చూశాము.
 
తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును AI- రూపొందించిన చిత్రాలు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చక్కర్లు కొడుతున్నాయి. 
KCR AI Images
 
ఈ విశేషమైన AI- రూపొందించిన చిత్రాలు కేసీఆర్‌ను వివిధ సెట్టింగ్‌లలో వావ్ అనిపిస్తున్నాయి. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోల బృందంతో కలిసి చారిత్రాత్మకమైన పాత పార్లమెంట్ భవనం వెలుపల కేసీఆర్ షికారు చేస్తున్న ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 
KCR AI Images
 
ఈ చిత్రాలు చాలా వాస్తవికంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి జీవితంలోని ఒక వాస్తవ క్షణాన్ని చూస్తున్నట్లు భ్రమ కలిగిస్తుంది. మరొక సెట్ చిత్రాలలో, కేసీఆర్ పూర్తిగా నలుపు రంగు దుస్తులు ధరించి కనిపించారు. మరో చిత్రంలో ఐకానిక్ అంబాసిడర్ కారు పక్కన నిలబడి ఉన్నారు. 
KCR AI Images
 
నేపథ్యం BRS పార్టీ జెండాలతో అలంకరించబడిన బ్యానర్‌లను గర్వంగా పట్టుకున్న ప్రజల బొమ్మలు కనిపించాయి. ఈ చిత్రాలన్నీ కేసీఆర్ రాజకీయ నాయకత్వాన్ని ఉట్టిపడేలా కనిపించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dada song: నర్గీస్ ఫక్రీ, బాలకృష్ణ లపై దాదా ధమాకా:ఫస్ట్ సింగిల్‌

Nithin: నితిన్ చిత్రం అలియాస్ రుక్మిణి నుంచి పిచ్చి ప్రేమలో పాట రిలీజ్

Dil Raju Launch: జయంత్ అండ్ ది జింగో పెన్ నుంచి నా కనుపాపే.. సాంగ్

G.V. Prakash Kumar :ఆకాశంలో ఒక తార చిత్రానికి నేషనల్ అవార్డ్స్ వస్తుందని నమ్ముతున్నా : జీవీ ప్రకాశ్ కుమార్

సీఐఐ భాగస్వామ్య సదస్సులో 36.24 కోట్ల ఎంవోయూ కుదుర్చుకున్న నమస్తే వరల్డ్

తర్వాతి కథనం
Show comments