Daily Horoscope
✕

గులాబీల అందం నీ హృదయం, హ్యాపీ రోజ్ డే ప్రియా

Webdunia
సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (20:40 IST)
ఈ నెల 14వ తేదీ ప్రేమికుల దినోత్సవం రాబోతుంది. ఫిబ్రవరి 7 RoseDay. ఈ రోజు ప్రేమికులందరు గులాబీలతో పాటు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. గులాబీ పువ్వులు ప్రేమకు చిహ్నాలని చెప్తుంటారు. ఈ సందర్భంగా కొన్ని ప్రేమ సందేశాలు.
 
నా జీవితంలో అత్యంత విలువైన నీకు ప్రేమతో చాలా సంతోషకరమైన, మనోహరమైన హ్యాపీ రోజ్ డే శుభాకాంక్షలు.
 
అపరిమితమైన ప్రేమ, ఆనందంతో నా హృదయాన్ని నింపిన నీకు గులాబీ దినోత్సవ శుభాకాంక్షలు, నీ కోసం ఒక గులాబీ.
 
హ్యాపీ రోజ్ డే మై డియర్, నీ జీవితం ఈ గులాబీల వలె వికసించాలని, ఆనందం- ప్రేమతో నిండి ఉంటుందని ఆశిస్తున్నా.
 
గులాబీల పరిమళం నీ జీవితాన్ని ఆనందం, ప్రేమతో నింపుతుంది. హ్యాపీ రోజ్ డే
 
నీ ప్రేమ ఆనందంతో జీవితాంతం చుట్టుముట్టాలని హ్యాపీ రోజ్ డే
 
గులాబీల అందం నీ హృదయం, నీ అందమైన హృదయం నీ జీవితానికి ఆనందాన్ని తెస్తుంది. హ్యాపీ రోజ్ డే
 
ఈ రోజ్ డే మనిద్దరం పంచుకునే ప్రేమ, ఆప్యాయతలకు గుర్తుగా ఉండనివ్వు ప్రియా. హ్యాపీ రోజ్ డే

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

టీటీడీకి రూ.10 కోట్లు విరాళం అందించిన హైదరాబాద్ భక్తుడు

నువ్వు గొడ్రాలివే అంటూ నిత్యం వేధిస్తున్న భర్త... కత్తితో నరికి చంపేసిన భార్య

ఆర్ఏసీని రద్దు : కీలక నిర్ణయం దిశగా రైల్వే శాఖ

వివాహితతో ప్రేమా... జాగ్రత్తరా బాబు, సోషల్ మీడియాలో వీడియో

స్తంభించిన మైక్రోసాఫ్ట్‌ సేవలు - స్పందించిన టెక్ దిగ్గజం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రెగ్నెంట్ అయితేనేంటి? సినిమాలకు గుడ్ బై చెప్పేది లేదు.. టాక్సిక్ కుంగదీసింది..

రియాలిటీ లోని ‘భజ గోవిందం’ పాటకు గొప్ప ఆదరణ : కిరణ్ అబ్బవరం

హైందవ నుంచి సాయి శ్రీనివాస్, సంయుక్త, పై రొమాంటిక్ మెలోడీ రిలీజ్

ట్రెండ్ కు తగినట్లు ఇంటెన్స్ యాక్షన్ మూవీస్ చేయడం ఇష్టం : మాయలేడీ హీరో రాకేష్ వర్రే

ఈఎన్ఈ రిపీట్ బతుకమ్మ పాట థియేటర్లో పండగలా ఉంటుంది: తరుణ్ భాస్కర్

తర్వాతి కథనం
Show comments