Daily Horoscope
✕

ఇంటి తూర్పు దిశలో ఇలా వుంటే..? సంపద..?

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (16:40 IST)
తూర్పు దిశ ఇంటి యజమానికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఇంటి తూర్పు దిశలో ఖాళీ స్థలం ఉండాలి. ఈ దిశ ఆరోగ్య, ఆర్థిక  రాజవంశ అభివృద్ధికి దారి తీస్తుంది. ఇంటిని శుభ్రపరిచే నీరు తూర్పు దిక్కునుంచి ప్రవహిస్తే ఆ ఇంటి యజమాని మంచి ఆరోగ్యంతో ఉంటాడు. 
 
తూర్పున బావి, సెప్టిక్ ట్యాంక్ ఉంటే ప్రయోజనం ఉంటుంది. తూర్పు, ఉత్తరం కలిసే మూలను ఈశాన్యం అంటారు. అన్ని దిక్కులలో ఉత్తమమైనది ఈశాన్య మూల. ఇంట్లోని ప్రతి గదిలోని బాత్రూమ్ కార్నర్ శుభ్రంగా ఉండాలి. 
 
భారీ వస్తువుల, అడ్డంకులు ఉండకూడదు. ఇంటి తూర్పు దిశలో ఎత్తైన చెట్లు ఉండకూడదు. ఈశాన్యంలో బావులు ఉండవచ్చు. పూజా గదిని ఈశాన్య దిశలో ఏర్పాటు చేయవచ్చు. ఇంటిని శుభ్రపరిచే నీరు ఈశాన్యం వైపు బయటకు ప్రవహిస్తే, అది సంపదను.. వంశాభివృద్ధినిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీటీడీకి రూ.10 కోట్లు విరాళం అందించిన హైదరాబాద్ భక్తుడు

నువ్వు గొడ్రాలివే అంటూ నిత్యం వేధిస్తున్న భర్త... కత్తితో నరికి చంపేసిన భార్య

ఆర్ఏసీని రద్దు : కీలక నిర్ణయం దిశగా రైల్వే శాఖ

వివాహితతో ప్రేమా... జాగ్రత్తరా బాబు, సోషల్ మీడియాలో వీడియో

స్తంభించిన మైక్రోసాఫ్ట్‌ సేవలు - స్పందించిన టెక్ దిగ్గజం

అన్నీ చూడండి

లేటెస్ట్

నవంబర్ 14 నుంచి 30 వరకు కోటి దీపోత్సవం- కోటి కుంకుమార్చన, కోటి గాజుల అర్చన

13-11-2026 రాశి ఫలాలు - ఆరోగ్యపరంగా చిన్నపాటి అలసట ఉన్నా..?

కలలో గుడ్లగూబను చూస్తే ఏంటి ఫలితం?

12-11-2026 గురువారం నాటి రాశి ఫలితాలు.. అనవసర ఖర్చులను నియంత్రించాలి..

శంఖాన్ని ఇంటి గుమ్మం దగ్గర ఉంచితే... వాస్తు దోషం మటాష్... శుక్రవారం ఇలా..?

తర్వాతి కథనం
Show comments