గృహ వాస్తు చిట్కాలు..?

Webdunia
శుక్రవారం, 29 మార్చి 2019 (14:05 IST)
భారతీయ వాస్తు శాస్త్రాల ప్రకారం కొన్ని సలహాలను పాటిస్తే, జీవితంలో అభివృద్ధి మార్గాల్లో పయనించే అవకాశాలు ఉన్నాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. అందులో కొన్ని సలహాలను పరిశీలిస్తే...
 
పక్కమీద నుండి దిగగానే తూర్పువైపుకు కొంచెం నడక సాగించటం మంచిది. దీనివలన తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. మంచి లాభాలు పొందుతారు. ఉదయం నిద్రలేవగానే ఉత్తర దిశను చూడడం వలన కుబేర స్థానాన్ని చూసినట్లవుతుంది. దీనివలన ధనాదాయం లభిస్తుంది.
 
తూర్పు గోడలోనే దేవుని గూడును ఏర్పాటు చేసుకోవటం మంచిది. ఈశాన్య మూలలో దేవుని మందిరాలు నిర్మించడం చేయకూడదు. దీనివలన ఈశాన్య మూల మూతపడడం శుభదాయకం కాదు. గృహాన్ని చిమ్మేటప్పుడు ఈశాన్యంలో ప్రారంభమై నైఋతి వైపుకు చెత్తను ప్రోగు చేయండి.
 
ఈశాన్యం వైపు చెత్త తీసుకురాకూడదు. ఆగ్నేయ మూల వంట చేసేటప్పుడు.. తూర్పు అభిముఖంగా నించుని వంట చేయాలి. ఇంటిని ఊడ్చే చీపురు శనీశ్వరుని ఆయుధం. అందుచేత గోడకు ఆనించేటప్పుడు చీపురు హ్యాండిల్ పైకి మాత్రమే పెట్టి ఉంచటం శుభకరం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిమ్స్‌లో ఎక్సైజ్ కానిస్టేబుల్.. గంజాయి స్మగ్లర్ల దాడి.. పరిస్థితి విషమం

రెండేళ్ల చిన్నారిని అరెస్ట్ చేసిన అమెరికా అధికారులు.. ఏం జరిగిందంటే?

అమరావతిలో చంద్రబాబు, పవన్.. 301 మంది ఖైదీలకు పెరోల్ మంజూరు

Royal Sikh: రాజసం ఉట్టిపడే తలపాగాతో కనిపించిన పవన్ కల్యాణ్

గోదావరి పుష్కరాలను కుంభమేళా స్థాయిలో నిర్వహించాలి.. ఏపీ సర్కారు

అన్నీ చూడండి

లేటెస్ట్

23-01-2026 శుక్రవారం ఫలితాలు - ర్చులు విపరీతం.. అవసరాలు వాయిదా వేసుకుంటారు...

వసంత పంచమి, అక్షరాభ్యాసం చేయిస్తే...

మేడారం జాతర: త్వరలోనే హెలికాప్టర్ సేవలు.. కోటిన్నరకు పైగా భక్తులు

22-01-2025 గురువారం ఫలితాలు - మాటతీరు అదుపులో ఉంచుకోండి..

20-01-2026 మంగళవారం ఫలితాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు...

తర్వాతి కథనం
Show comments