Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం...

Webdunia
మంగళవారం, 4 డిశెంబరు 2018 (11:16 IST)
వంకాయలోని న్యూట్రియన్ ఫాక్ట్స్ శరీరానికి కావలసిన పోషక విలువలను అందిస్తాయి. దాంతోపాటు అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇన్‌ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది. చర్మం దురదలను తగ్గిస్తుంది. ఇలాంటి వంకాయతో ఫ్రై ఎలా చేయాలో చూద్దాం..
 
కావలసిన పదార్థాలు: 
వంకాయలు - అరకిలో 
ఎండుకొబ్బరి పొడి - 1 కప్పు
ఉల్లిపాయ - 1
వెల్లుల్లి - పావుకప్పు
జీలకర్ర - 2 స్పూన్స్
ఆవాలు - 1 స్పూన్
పసుపు - చిటికెడు
కారం - 2 స్పూన్స్
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా
కరివేపాకు - కొద్దిగా.
 
తయారీ విధానం:
ముందుగా ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి పొడి, వెల్లుల్లి రెమ్మలు, జీలకర్ర వేసి మసాలా రుబ్బి పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో నూనె వేసి కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించి ఆ తరువాత వంకాయ ముక్కలు వేసుకుని వేయించి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నూనెలో మసాలా ముద్ద వేసి నూనె పైకి తేలెంత వరకూ వేగనిచ్చి ఇందులో వంకాయ ముక్కలు, ఉప్పు, కారం జతచేసి సన్నని మంట మీద ఓ 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే... వంకాయ ఫ్రై రెడీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆ పని చేస్తే సీఎస్‌తో అధికారులందరినీ జైలుకు పంపిస్తాం : సుప్రీంకోర్టు

అమ్మాయిలను ఎరవేసి అబ్బాయిలకు గాలం.. రూ.వేలల్లో బిల్లులు వసూలు?

నారా లోకేష్ చేపట్టిన కార్యక్రమాలు.. ఇంటర్ ఫలితాల్లో ఏపీ సూపర్ రిజల్ట్స్

విజయ సాయి రెడ్డి రాజీనామా -ఏపీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల

పిఠాపురంలో అంతర్గత విభేదాలు.. పార్టీలో అనేక గ్రూపులు.. లోపించిన ఐక్యత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

తర్వాతి కథనం
Show comments