Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేగి అప్పాలు తయారీ విధానం..?

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (11:33 IST)
కావలసిన పదార్థాలు:
రేగిపండ్లు - పావుకిలో 
ఎండుమిర్చి - 6
ఇంగువ - చిటికెడు
బెల్లం - 3 స్పూన్స్
ఉప్పు - 1 స్పూన్.
 
తయారీ విధానం:
ముందుగా పైన తెలిపిన పదార్థాలన్నింటిని ఓ గిన్నెలో వేసి బాగా కలుపుకుని మిక్సీలో కాస్త కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు రేగిపండ్లలోని విత్తనాలను తీసేసి వాటిని కూడా మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తరువాత చేతులకు కొద్దిగా నూనె రాసుకుని ఈ మిశ్రమంతో చిన్న చిన్న అప్పాలుగా చేసుకోవాలి. ఇలా చేసిన వాటిని ఓవెన్‌లో గానీ, ఇడ్లీ కుక్కర్‌లో గానీ 2 నిమిషాల పాటు ఉంచి దించేయాలి. అంతే... ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రేగి అప్పాలు రెడీ.. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Jagan Predicts: 2029లో కాదు, ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చు: జగన్మోహన్ రెడ్డి జోస్యం

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్.. కీలక పరిణామం.. ఏంటది?

భారత్-పాక్ యుద్ధాన్ని ఆపేందుకు ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నా: పాల్

OTTs : పాకిస్తాన్ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను బంద్ చేయాలి.. కేంద్రం ఆదేశం

Operation Sindoor: 100 మందికి పైగా ఉగ్రవాదులు హతం.. ఆపరేషన్ ఆగదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

తర్వాతి కథనం
Show comments