Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ దెబ్బ ఖైరతాబాద్ లడ్డు కాదు... విజయవాడ లడ్డూయే పెద్దది.. 6300 కేజీలు

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2015 (16:21 IST)
వినాయక చవితి లడ్డూ అంటే ప్రతి ఏటా ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడి లడ్డు గురించే చెప్పుకుంటారు. కానీ రాష్ట్రం విడిపోయాక పరిస్థితుల్లోనూ మార్పులు వచ్చాయి. ఇప్పుడు గణపతి లడ్డూ బరువు, సైజుల్లోనూ పోటీ పెరిగిపోయింది. ఈసారి ఖైరతాబాద్ వినాయకుడి చేతిలో ఉండే లడ్డూ బరువు 6000 కేజీలతో తయారు చేస్తుంటే విజయవాడ వినాయకుని చేతిలో ఉండే లడ్డూను 6300 కేజీలతో చేస్తున్నారు. 
 
ఖైరతాబాద్ వినాయకుడి లడ్డూ, విజయవాడ లడ్డూ రెండింటినీ తాపేశ్వరంలోనే తయారుచేస్తున్నారు. ఖైరతాబాద్ లడ్డును సురుచి ఫుడ్స్ తయారు చేస్తుంటే, విజయవాడ లడ్డును భక్తాంజనేయ స్వీట్స్ తయారుచేస్తున్నారు. మొత్తానికి గణేషుడి లడ్డూల సైజుల్లో పోటీ పెరిగిందన్నమాట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

విశాఖపట్నం, విజయవాడ ప్రజలకు గుడ్ న్యూస్.. మళ్లీ పట్టాలెక్కిన మెట్రో పనులు

హైదరాబాదులో హిట్ అండ్ రన్ కేసు.. రిటైర్డ్ ఆర్మీ జవాన్ మృతి

బొద్దింక జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ అసలు రంగు ఇదే

Bonalu Festival: హైదరాబాదులో ముగియనున్న బోనాల పండుగ

గుంటూరు ఏటుకూరు రోడ్డు ప్రమాదం.. వైజాగ్ ట్రాఫిక్ డీసీపీ కుమార్తె మృతి.. స్నేహితులతో కలిసి?

అన్నీ చూడండి

లేటెస్ట్

10-08-2026 సోమవారం ఫలితాలు - నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు...

09 ఆగస్టు 2026 ఆదివారం: తెలుగు పంచాంగ వివరాలు ఎలా వున్నాయి?

09-08-2026 ఆదివారం మీ రాశి ఫలితాలు- వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు..

09-08-2026 నుంచి 15-08-2026 వరకు వార ఫలితాలు నేడు సాధ్యం కానిది రేపు...?

08-08-2026 నాటి తెలుగు పంచాంగ వివరాలు ఎలా వున్నాయంటే?

Show comments