Astrology Zodiac Cancer Mrg.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
కర్కాటకం-దాంపత్య జీవితం
కర్కాటకరాశికి చెందిన వారి దాంపత్య జీవితం ఎటువంటి కష్టం లేకుండా సాఫీగా సాగిపోతుంది.అయితే కొన్నిసార్లు చిన్నచిన్న సమస్యలు తలెత్తినా వాటంతట అవే సర్దుకుంటాయి. భార్యాభర్తలు ఒకురికొకరు సహాయ సహకారాలు అందించుకుంటారు. కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ ముందుకు సాగుతారు. భర్త అప్పులలో చిక్కుకున్న సమయంలో భార్య ఆదుకుని కష్టాలనుంచి గట్టెక్కటానికి తాను పొదిపు చేసిన సొమ్మును అందిస్తుంది.

రాశి లక్షణాలు