Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు జగన్ పైన నమ్మకం లేదు, ఉపముఖ్యమంత్రిని తొలగించండి: వైద్యురాలు అనితారాణి

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (16:49 IST)
వైజాగ్‌లో వైద్యుడు సుధాకర్ వ్యవహారం మరువక ముందే చిత్తూరు జిల్లాలో అనితారాణి వ్యవహారం తెరపైకి వచ్చింది. క్రిందిస్థాయి సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని ప్రశ్నిస్తే వైసిపి నాయకులను వెంటేసుకుని వచ్చి తనపై దుర్భాషలాడారని, కేసు పెట్టినా దళితురాలిని కావడంతో పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది అనితారాణి.
 
అయితే ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించారు. సిఐడి విచారణకు ఆదేశించారు. అయితే ముఖ్యమంత్రి హామీపై తనకు నమ్మకం లేదని.. సిఐడి కాదు సిబిఐ విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు అనితారాణి. అంతేకాకుండా తనను దూషించిన వైసిపి కార్యకర్తలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటున్నారు. 
 
బాత్రూంకు వెళ్ళిన తనను వీడియోలు తీశారని.. అసభ్యంగా ప్రవర్తించారని దీనిని ప్రశ్నించాల్సిన ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి కూడా పట్టించుకోలేదని బాధితురాలు ఆరోపిస్తోంది. ఈ వ్యవహారం కాస్త తీవ్రస్థాయిలో చర్చజరుగతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రానికి భోగి టైటిల్ ఖరారు

హీరో నాని "హిట్" చిత్రానికి శుభవార్త చెప్పిన ఏపీ సర్కారు!!

ఇంకా మనదేశంలో పాక్‌కు మద్దతిచ్చేవాళ్లున్నారా? శుద్దీకరణ జరగాల్సిందే: లావణ్య కొణిదెల

భాను దర్శకత్వంలో వినూత్న ప్రేమకథతో చిత్రం రాబోతోంది

షాలిని ఎన్నో త్యాగాలు చేసింది - ఈ క్రెడిట్ అంతా ఆమెదే : అజిత్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments