Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్నా ఎందుకలా చేశారు? మోహన్ బాబుతో మంచులక్ష్మి...

నాన్నా.. ఒక టివి ఛానల్ ఇంటర్వ్యూలో ఎందుకు అలా మాట్లాడారు. మీరు అలా మాట్లాడినందుకు మన మంచు కుటుంబానికి చెడ్డ పేరు వచ్చినట్లు నాకు అనిపిస్తోంది. ఎక్కడికి వెళ్ళినా మీ డాడి ఎందుకు అలా మాట్లాడారంటూ నన్ను ప్రశ్నిస్తున్నారు. నాకేం అర్థం కావడం లేదు నాన్నా. ఆ

Webdunia
గురువారం, 25 జనవరి 2018 (16:59 IST)
నాన్నా.. ఒక టివి ఛానల్ ఇంటర్వ్యూలో ఎందుకు అలా మాట్లాడారు. మీరు అలా మాట్లాడినందుకు మన మంచు కుటుంబానికి చెడ్డ పేరు వచ్చినట్లు నాకు అనిపిస్తోంది. ఎక్కడికి వెళ్ళినా మీ డాడి ఎందుకు అలా మాట్లాడారంటూ నన్ను ప్రశ్నిస్తున్నారు. నాకేం అర్థం కావడం లేదు నాన్నా. ఆ టివి యాంకర్‌కు అడగడం తెలియదనుకోండి. అంతేగాని మీరెందుకు అంత ఆవేశపడ్డారంటూ మంచు లక్ష్మి తండ్రి మంచు మోహన్ బాబును ప్రశ్నించిందట. 
 
గత మూడురోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో మోహన్ బాబు 95 శాతం మంది రాజకీయనాయకులందరూ రాస్కెల్స్ అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. నాకు తెలిసి ఒక్క ఎన్‌టిఆర్ మాత్రమే నిజమైన రాజకీయ నాయకుడు. లంచం అంటే ఏంటో ఆయనకు అస్సలు తెలియదంటూ మోహన్ బాబు చెప్పారు. ఎన్‌టిఆర్ విషయం పక్కన బెడితే మిగిలిన రాజకీయ నాయకులను ఉద్దేశించి మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.
 
ఎవరు ప్రశ్నించినా ఒప్పుకోని మోహన్ బాబు తన కుమార్తె మంచులక్ష్మి ప్రశ్నిస్తే మాత్రం మెల్లగా సమాధానం చెప్పారట. ఎందుకంటే మంచులక్ష్మి అంటే మోహన్ బాబుకు అంత ఇష్టమట. నా గురించి నీకు తెలుసు కదమ్మా.. ఆ యాంకర్ అడిగిన ప్రశ్న నన్ను బాధించింది. అందుకే అలా సమాధానం చెప్పాను.. అని మోహన్ బాబు అన్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments