Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ బాలీవుడ్ నటి.. నా మనుసును కకావికలం చేసింది : వెస్టిండీస్ క్రికెటర్

బాలీవుడ్ నటి దీపికా పదుకొనెపై వెస్టిండీస్ క్రికెటర్ ఒకరు మనసు పారేసుకున్నారు. ఆమె తన మనసును కకావికలం చేసిందంటూ వాపోయారు. ఆ క్రికెటర్ ఎవరో కాదు బ్రావో. స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 2018లో చెన్నై సూపర్ క

Webdunia
శనివారం, 19 మే 2018 (14:35 IST)
బాలీవుడ్ నటి దీపికా పదుకొనెపై వెస్టిండీస్ క్రికెటర్ ఒకరు మనసు పారేసుకున్నారు. ఆమె తన మనసును కకావికలం చేసిందంటూ వాపోయారు. ఆ క్రికెటర్ ఎవరో కాదు బ్రావో. స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 2018లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఈ క్రికెటర్ ఆడుతున్నాడు. ఈయన తన జట్టు సహచరుడు హర్బజన్ సింగ్‌తో దీపికా పదుకొనె అంటే తనకు ఎంత అభిమానమో తెలియజేశాడు. అభిమాన నటి అంటే బ్రావోకు 34 ఏళ్ల దీపికా పదుకొనే మాత్రమే గుర్తుకు వస్తుందట.
 
2006లో చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా మొదటిసారి భారత పర్యటనకు వచ్చినప్పుడు హోటల్ గదిలో టీవీలో వచ్చిన ఓ సబ్బు ప్రకటనలో దీపికను బ్రావో చూశాడు. అప్పటి నుంచి ఆమె తన మనసులోనే నిలిచిపోయినట్టు తెలిపాడు. తన అభిమాన నటిని ఓ సారి కలుసుకుని, ఆమెతో ముచ్చటించాలన్నది తన చిరకాల కోరికగా పేర్కొన్నాడు. ఈ విషయాలపై హర్భజన్ సింగ్ నుంచి క్లారిటీ రావాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

PoK: పెరిగిన జీలం నది నీటి మట్టం- అంతా భారత్ చేసిందా.. వరద ముప్పు..? (video)

Mangoes : మామిడి పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగిస్తే?

Ganta Vs Vishnu : నా నియోజకవర్గంలో వేలు పెడితే సహించేలేది.. స్ట్రాంగ్ వార్నింగ్ (video)

గుర్రంపై ఊరేగింపు: దళిత వరుడిపై దాడి చేసిన ఉన్నత కుల వర్గం.. ఎక్కడో తెలుసా?

Sunstroke: కరీంనగర్‌లో వడగాలులు - ఏడుగురు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

తర్వాతి కథనం
Show comments