Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ ఆటగాళ్ల పరువు తీసిన ఆ దేశ మాజీ ఆటగాళ్లు...

Webdunia
ఆదివారం, 12 నవంబరు 2023 (15:30 IST)
భారత్ వేదికగా జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్థాన్ జట్టు లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టింది. ఆ జట్టు ఆడిన మొత్తం 9 మ్యాచ్‌లలో ఐదింటిలో ఓడిపోయింది. కేవలం నాలుగు విజయాలను మాత్రమే దక్కించుకుంది. ముఖ్యంగా, క్రికెట్ పసికూన ఆప్ఘనిస్థాన్ జట్టు చేతిలో ఓడిపోవడం పాకిస్థాన్ జట్టు ఈ టోర్నీ నుంచి నిష్క్రమించడానికి ఏకైక కారణంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో తమ జట్టు ఆటగాళ్ల ప్రదర్శనపై పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు వసీం అక్రమ్, షోయబ్ మాలిక్‌లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. 
 
ప్రపంచ కప్ మ్యాచ్‌లలో పాకిస్థాన్ జట్టు కంటే ఆప్ఘనిస్థాన్ క్రికెట్ ఆటగాళ్ళు మైదానంలో బాగా రాణించారని చెప్పారు. తమ జట్టు ఆడిన 9 మ్యాచ్‌లలో నాలుగింటిలో మాత్రమే గెలిచారని చెప్పారు. తమ కంటే కూడా ఆప్ఘనిస్థాన్ బాగా ఆడిందని ప్రశంసిచాడు. వసీం అక్రమ్ కూడా ఇంచుమించు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశాడు. ఆప్ఘనిస్థాన్ చాలా బలంగా కనిపించిందని చెప్పారు. పైగా, తమ జట్టు తీరికలేకుండా క్రికెట్ ఆడుతుండటం వల్ల కుర్రాళ్లు కొంత అలసిపోయి ఉండొచ్చని, అందుకే ప్రపంచ కప్‌లో రాణించలేక పోయారన్నారు. ఏది ఏమైనా ఆప్ఘనిస్థాన్ జట్టు చాలా బాగా ఆడిందని వసీం అక్రమ్ అభిప్రాయపడ్డాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కొనియాడిన మంత్రి నారా లోకేష్

మానవత్వం చాటిన మంత్రి నాదెండ్ల మనోహర్.. కాన్వాయ్ ఆపి మరీ..

మావోయిస్టులు ఆయుధాలు వదులుకోకపోతే చర్చలు జరపబోం.. బండి సంజయ్

నలుగురు పిల్లలకు తండ్రి.. ప్రియురాలికి పెళ్లి నిశ్చమైందని యాసిడ్ దాడి.. ఎక్కడ?

RK Roja: ఆర్కే రోజాపై భూ ఆక్రమణ ఫిర్యాదులు.. టీడీపీని ఆశ్రయించిన బాధితులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

తర్వాతి కథనం
Show comments