Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ రంగంలోకి ధోనీ.. విజయ్‌తో సినిమా..?

Webdunia
బుధవారం, 22 జూన్ 2022 (22:25 IST)
Dhoni_Vijay
టీమిండియా మాజీ సారథి స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం సినీ రంగ ప్రవేశం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనకు వున్న ఇమేజ్‌కు పక్కాగా హీరోగానే ఎంట్రీ ఇస్తారనుకున్నారు ఫ్యాన్స్. కానీ ధోనీ నిర్మాతగా మాత్రమే ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. అది కూడా తమిళ ఫిలమ్మ్ ఇండస్ట్రీ నుంచి సినిమా నిర్మించబోతున్నట్టు సమాచారం.
 
ధోనీ నిర్మాణ సంస్థలో రాబోయే ఆ తొలి సినిమాకు హీరోయిన్‌గా నయనతారను ఎంపిక చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వస్తుందని సమాచారం. ఇదిలా ఉండగా, విజయ్ హీరోగా ఓ సినిమా నిర్మించాలని మహేంద్ర సింగ్ ధోనీ ఫిక్సయిపోయాడని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే, అతి త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అధికారికంగా ప్రకటితం కానుందట. 
 
దర్శకుడు ఎవరు, సాంకేతిక నిపుణులు ఎవరనే దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది. భారీ బడ్జెట్‌తో ధోనీ నిర్మాణంలో విజయ్ హీరోగా సినిమా తెరకెక్కుతుందని తమిళ సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి. దీనిపై పూర్తి క్లారిటీ రావలసి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

పెళ్లి- ఫుడ్ స్టాల్.. తందూరీ, రోటీల విషయంలో గొడవ.. ఇద్దరు యువకుల బలి.. ఎలా?

కేంద్ర మాజీ మంత్రి ఏ.రాజాకు ప్రాణాపాయం తప్పింది - ఎలాగో చూడండి (Video)

బీరు సేవిస్తూ డ్రైవ్ చేసిన వ్యక్తి : వీడియో వైరల్

Amaravati: అమరావతిలో ఎకరం రూ.20కోట్లు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

తర్వాతి కథనం
Show comments