Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

ఠాగూర్
ఆదివారం, 13 ఏప్రియల్ 2025 (10:29 IST)
ఒరిస్సా రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ ఇంటి అల్లుడు అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. మామను గొడ్డలితో నరికి, తలతో అల్లుడు పోలీస్ స్టేషన్‌కు లొంగిపోయాడు. నిందితుడుని అరెస్టు చేశారు. ఈ దారుణ ఒరిస్సా రాష్ట్రంలో కియోంఝర్ జిల్లాలో జరిగింది. వ్యక్తిగత కక్షతో మామను దారుణంగా నరికి చంపిన అల్లుడు, మొండెం నుంచి వేరు చేసిన మామ తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. నిందితుడుని కబీ దెహురీకి గుర్తించారు. మామపై దీర్ఘకాలంగా పెంచుకున్న ద్వేషంతోనే ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. 
 
పోలీసుల కథనం ప్రకారం... గ్రామస్థులు దండా నాచా అనే సంప్రదాయ నృత్యాన్ని వీక్షిస్తున్న సమయంలో మామ హరిని నమ్మించి పొలాల్లోకి తీసుకెళ్లిన నిందితుడు అక్కడ గొడ్డలితో ఆయనను నరికి చంపాడు. ఆమె మొండెం నుంచి తలను వేరు చేసి దానిపట్టుకుని సాకటి పోలీస్ ఔట్‌ పోస్టుకు వెళ్ళి లొంగిపోయాడు. పోలీసుల ఎదుట తన నేరాన్ని అంగీకరించాడు. వెంటనే అతడిని అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు స్థానికంగా కలకలం సృష్టించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments