వారంలో రెండు రోజులు పాలకూర తింటే లైంగిక సామర్థ్యం?

Webdunia
శుక్రవారం, 29 మార్చి 2019 (14:41 IST)
ఆకుకూరల్లో ఉండే పోషకాల గురించి మనకు తెలియంది కాదు. ఆకుకూరలు తింటే కంటిచూపు మెరుగుపడుతుందని చాలా మంది చెబుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. వారానికి కనీసం ఒకరోజైనా ఆకుకూరలు తినాలని వైద్యులు చెబుతున్నారు. అయితే పాలకూరలో అన్నింటికంటే విటమిన్-ఇ ఎక్కువగా ఉంటుంది. వారంలో రెండు రోజులు పాలకూర తింటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. 
 
విటమిన్-ఇ తోపాటు పాలకూరలో విటమిన్-సి, ఖనిజ లవణాలు, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తహీనతకు మంచి మందు. వ్యాధినిరోధక శక్తిని వృద్ధి చేస్తుంది. హైబీపీని తగ్గించడంలో కూడా పాలకూర సహాయపడుతుంది.
 
పాలకూరను తింటే జుట్టు అందంగా పెరుగుతుందట. మతిమరుపు దూరమవుతుందట. ఎముకలు పటిష్టంగా మారతాయి. గుండె సమస్యలు, అనేక రకాల క్యాన్సర్‌ల నుండి మనను రక్షిస్తుంది. శారీరక ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. పిల్లలకు ఇది చాలా అవసరం. లైంగిక సామర్థ్యాన్ని పెంచే గుణాలు కూడా పాలకూరలో ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రోగనిరోధక శక్తి లేని వ్యక్తులలో కోవిడ్.. నిరంతర అంటువ్యాధులకు..?

#HelloAP_VoteForJanaSenaTDP : చిలకలూరి పేటలో భారీసభ.. బస్సులు కావాలి..

మార్చి 10న అయోధ్యలో రన్-ఫర్-రామ్.. 3వేల మందికి పైగా..?

మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్‌కుమార్ రెడ్డి

హవాలా మనీ.. మాదాపూర్ వద్ద రూ.50లక్షలు స్వాధీనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ చందమామకు చేదు అనుభవం.. అభిమాని అలా..?

దీపికా లేనప్పుడు డార్లింగ్‌ను ఫోటో తీసిన దిశా పటానీ

డిజిటల్ శక్తి అలా ఉపయోగించుకుంటున్న సమంత

కెరీర్ కోసం డింపుల్ హాయతి లిక్కర్ పూజలు

ఆ హీరో నాకు బంగ్లా కొనిపెట్టాడా.. రాసేటప్పుడు ఆలోచించండి..?

తర్వాతి కథనం