Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిజ్రాలను గౌరవించే దిశగా వాట్సాప్‌లో కొత్త ఎమోజీ..

Webdunia
శనివారం, 23 మార్చి 2019 (15:58 IST)
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్‌లో కొత్త ఎమోజీ వచ్చింది. ఆండ్రాయిడ్ ఫోన్‌లలో హిజ్రాలను గౌరవించే రీతిలో హిజ్రా ఎమోజీ వచ్చేసింది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లను ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ వున్న వారు వాట్సాప్ తప్పనిసరిగా వినియోగిస్తున్నారు.


ఈ నేపథ్యంలో వాట్సాప్ కస్టమర్లను పెంచుకునేందుకు గాను కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగానే తాజాగా హిజ్రాలను గౌరవించే దిశగా హిజ్రా ఎమోజీని యాడ్ చేసినట్లు వాట్సాప్ వెల్లడించింది.  
 
వాట్సాప్ ఆఫ్ బీటా ఫీచర్‌లో ఈ ఎమోజీ చేర్చడం జరిగింది. ఈ ఫీచర్ వాట్సాప్ బీటా ఆండ్రాయిడ్ బీటా 2.19.56 వర్షన్‌‌లో వుంది. ఇంకా బీటా 2.19.73 వర్షన్‌లోనూ ఇది అందుబాటులో వుంటుంది.

దీనితో పాటు ఫోటోలను వెతికే రీతిలో సర్చ్ బై ఇమేజ్ ఫీచర్ కూడా త్వరలో రానుందని వాట్సాప్ ఓ ప్రకటన ద్వారా తెలిసింది. అంతేగాకుండా ఒకేసారి 30 ఆడియోలను షేర్ చేసే ఆప్షన్ కూడా రానుందని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏదైనా ఉంటే నేరుగా నా ముఖంపై చెప్పండి : కెనీషా ఫ్రాన్సిస్

OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో హీరో నాగార్జున సందడి!

Aditi : రాజమౌళి, రామ్ చరణ్ కి బిగ్ ఫ్యాన్; ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం : అదితి శంకర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments