Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైలు లాకప్‌లో మద్యం తాగుతూ.. స్నాక్స్‌ తింటూ..?

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (19:11 IST)
gangsters
జైలులో ఉన్న ఇద్దరు గ్యాంగ్‌స్టర్‌‌లు కలిసి పార్టీ చేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీలోని జైలు లాకప్‌లో మద్యం తాగుతూ.. స్నాక్స్‌ తింటూ కనిపించారు. రాహుల్ కాలా, నవీన్ బాలి అనే ఇద్దరు గ్యాంగ్‌స్టర్‌లు గతంలో హత్యలు, దోపిడీలకు పాల్పడ్డారు. 
 
ఈ నెల ప్రారంభంలో ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ జైలు లోపల నుండి వారి ప్రత్యర్థి ముఠా సభ్యుడిని చంపడానికి కుట్ర పన్నిన కేసులో వారిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వీళ్లు ప్రస్తుతం తీహార్ మండోలి జైలులో ఉన్నారు. లోధి కాలనీ స్పెషల్ పోలీస్ సెల్ యూనిట్ బృందం వారిద్దరినీ విచారణ కోసం కస్టడీలోకి తీసుకుని ఒక వారానికి పైగా లాకప్‌లో ఉంచింది.
 
వారు ఆగస్టు 10 వరకు ప్రత్యేక కస్టడీలో ఉన్నారు. వారిని మళ్లీ మండోలి జైలుకు పంపించారు. ఇప్పుడు వారు పార్టీ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

NTR: మంగళూరులో రెండు మాస్ ఇంజిన్లు సిద్ధం అంటూ ఎన్.టి.ఆర్. చిత్రం అప్ డేట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments