Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిలతో రాసలీలలు... స్కూలు వ్యవస్థాపకుడే కీచకుడైన వేళ

ఓ పాఠశాల ట్రస్టీ అమ్మాయిలతో రాసలీలలు కొనసాగించాడు. ఓ మహిళా ఉపాధ్యాయురాలినేకాకుండా, ఆమె సహకారంతో పలువురు అమ్మాయిలతో జల్సాలు చేశాడు. అంతేనా 12వ తరగతి చదివే అమ్మాయిని ఏకంగా యూరప్ పర్యటనకు తీసుకెళ్లాడు. మ

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2017 (09:03 IST)
ఓ పాఠశాల ట్రస్టీ అమ్మాయిలతో రాసలీలలు కొనసాగించాడు. ఓ మహిళా ఉపాధ్యాయురాలినేకాకుండా, ఆమె సహకారంతో పలువురు అమ్మాయిలతో జల్సాలు చేశాడు. అంతేనా 12వ తరగతి చదివే అమ్మాయిని ఏకంగా యూరప్ పర్యటనకు తీసుకెళ్లాడు. ముంబైలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ముంబైలోని ప్రముఖ వెస్ట్రన్ సుబుర్బ్ పాఠశాల ఉంది. ఈ పాఠశాల వ్యవస్థాపక ట్రస్టీగా ఉన్న ఓ కామాంధుడు ఓ మహిళా ఉపాధ్యాయురాలితోపాటు మూడేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆ ట్రస్టీ 12వతరగతి చదువుతున్న ఓ అమ్మాయితో కలిసి యూరప్ దేశ పర్యటనకు వెళ్లాడు. ఇలా పలువురు బాలికలపై ట్రస్టీనే అత్యాచారాలకు పాల్పడ్డాడనే విషయంపై పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. 
 
ట్రస్టీపై రేప్ కేసు నమోదైన నేపథ్యంలో అమ్మాయి యూరప్ పర్యటన నుంచి తిరిగివచ్చినా ట్రస్టీ రాలేదు. దీంతో అత్యాచారం కేసుల్లో నిందితుడిని యూరప్ నుంచి ముంబైకు రప్పించేందుకు బాలల హక్కుల కమిషన్ యత్నాలు ఆరంభించింది. మొత్తంమీద పాఠశాలలో పలువురు టీచర్లతోపాటు విద్యార్థినులపై పాఠశాల వ్యవస్థాపకుడే అత్యాచారానికి పాల్పడిన ఘటన ముంబయి నగరంలో సంచలనం రేపింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments