Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ తేదీల్లో పుట్టి ఉంటే మీకు తిరుగేలేదు...!

పెళ్ళి కాని యువతీయువకులకు ఇది ప్రత్యేకం. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ సంఖ్యలో పుట్టినవారు ఆ సంఖ్యకు తగ్గట్టుగా వున్న యువతులను వివాహం చేసుకుంటే కలిసివస్తుందో తెలుసుకుందాం.. ప్రధానంగా 4,13, 22, 31 తేదీల్లో పుట్టిన వారి లక్షణాలు, గొప్పతనం గురించి తెలుసుకుంద

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2017 (12:50 IST)
పెళ్ళి కాని యువతీయువకులకు ఇది ప్రత్యేకం. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ సంఖ్యలో పుట్టినవారు ఆ సంఖ్యకు తగ్గట్టుగా వున్న యువతులను వివాహం చేసుకుంటే కలిసివస్తుందో తెలుసుకుందాం.. ప్రధానంగా 4,13, 22, 31 తేదీల్లో పుట్టిన వారి లక్షణాలు, గొప్పతనం గురించి తెలుసుకుందాం.
 
4వ తేదీ పుట్టిన వారు మొండి ధైర్యంతో ఉంటారు. జీవితంలో సొంత నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటుంటారు. అలాంటి వారిలో స్వర్గీయ దర్శకరత్న దాసరి నారాయణరావు వున్నారు. ఈయన మే 4వ తేదీన జన్మించారు. అలాగే అల్లూరి సీతారామరాజు 4వ తేదీ జూలైలో జన్మించారు. 
 
అలాగే సూపర్ స్టార్ కృష్ణ 31వ తేదీ జన్మించారు కానీ అల్లూరి సీతారామరాజు సినిమాతో తానేంటో నిరూపించుకోవడంతో ఆయన తన పుట్టినరోజును అల్లూరి సీతారామరాజు పుట్టిన రోజే జరుపుకుంటూ వచ్చారట. 
 
అమెరికన్స్ 13 నెంబర్ అంటే భయపడిపోతారట. కానీ 13వ తేదీ పుట్టిన వారు కూడా చాలా పవర్‌ఫుల్. ఇదే తేదీలో పుట్టిన వారిలో నీలం సంజీవరెడ్డి, మర్రిచెన్నారెడ్డి కూడా ఉన్నారు. 
 
22వ తేదీ అంటే మానసిక ఒత్తిడికి సూచిక అంటారు. కానీ ఈ తేదీలో పుట్టినవారిలో పవర్‌ఫుల్ లక్షణాలు ఉంటాయట. 22 ఆగస్టు చిరంజీవి పుట్టారు. ఇలా ఎంతోమంది 22వ తేదీ పుట్టిన తేదీ వారు పవర్‌ఫుల్ లక్షణాలతో ఉంటారని ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌లు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

దేశం కోసం చనిపోతా.. మృతదేహంపై జాతీయ జెండా ఉంచండి... మురళీ నాయక్ చివరి మాటలు (Video)

సింధూ జలాల ఒప్పందం రద్దులో జోక్యం చేసుకోం : తేల్చి చెప్పిన ప్రపంచ బ్యాక్ చీఫ్

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమలలో ఉచిత వివాహాలు.. ప్రేమ, రెండో పెళ్లిళ్లు చేయబడవు.. నియమాలు ఏంటి?

04-05-2025 ఆదివారం దినఫలితాలు - రుణ విముక్తులవుతారు...

04-05-2025 నుంచి 10-05-2025 వరకు ఫలితాలు - శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది...

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

తర్వాతి కథనం
Show comments