దీపావళి స్పెషల్: కొబ్బరిమైసూర్ పాక్ తయారీ విధానం..

Webdunia
శుక్రవారం, 25 అక్టోబరు 2019 (15:12 IST)
కావలసిన పదార్థాలు :
 
సెనగపిండి - ఒక కప్పు, 
కొబ్బరితురుము - ఒక కప్పు
పాలు - ఒక కప్పు,
నెయ్యి - ఒక కప్పు,
పంచదార - రెండు కప్పులు,
జీడిపప్పు - అలంకరణకు
 
తయారు చేసే విధానం : 
 
మొదట బాణలి పెట్టి రెండు చెంచాల నెయ్యి వేసి కరిగించాలి. అందులో సెనగపిండి వేయించి, కమ్మని వాసన వచ్చిన తర్వాత ఓ పళ్లెంలోకి తీసుకోవాలి. చల్లారాక అందులో పంచదార, కొబ్బరితురుము వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ పిండిలో పాలు పోసి పొయ్యిమీద పెట్టాలి.
 
మధ్యమధ్యలో కరిగించిన నెయ్యిని చేర్చుతూ బాగా దగ్గరగా అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. మిశ్రమం సిద్ధమయ్యాక నెయ్యిరాసిన పళ్లెంలోకి తీసుకొని భాగాలు భాగాలుగా కట్‌చేసుకుంటే సరిపోతుంది. పైన జీడిపప్పుతో అలంకరించుకోవాలి. అంతే ఏంతో నోరూరించే కొబ్బరి మైసూర్ పాక్ రెడీ అయినట్టే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రతిష్టాత్మక పరిశ్రమ మూతపడింది.. ఆంధ్రా పేపర్ మిల్లు లాకౌట్

జబల్‌పూర్ బోటు ప్రమాదం: పడవలోకి నీళ్లు వచ్చాక లైఫ్ జాకెట్లు, పడవ ప్రమాదం చివరి వీడియో

కారును ఎత్తెత్తి పడేసిన ఏనుగు, ఒకరు మృతి, వీడియో

చిచ్చు రేపిన రీచార్జ్ ... సహజీవనం చేస్తున్న జంటలో ప్రియురాలు ఆత్మహత్య

ఆర్టీసీ తనిఖీ అధికారిని పరెగెత్తించి కొట్టి కండక్టర్... ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jennifer Lopez: అలవాట్లు, వ్యాయామంతో అందాన్ని కాపాడుకోవచ్చంటున్న జిమ్ మిర్రర్ సెల్ఫీలతో జెన్నిఫర్ లోపెజ్

Nani: పవన్ కళ్యాణ్ వేస్ట్-టు-ట్రెజర్ గ్రామీణ కార్యక్రమానికి నాని మద్దత

Kajal Aggarwal : నందమూరి బాలకృష్ణ 111వ సినిమాలో కాజల్ అగర్వాల్ ఖరారు

Chiranjeevi: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యల వివాహ విందులో పాల్గొన్న సినీరంగప్రముఖులు

Nag Ashwin: సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్ కాంబినేషన్ చిత్రానికి టైటిల్ సింగ్ గీతం ఖరారు

తర్వాతి కథనం
Show comments