ఈ హల్వా టేస్ట్ చేస్తే మళ్లీమళ్లీ కావాలంటారు...

Webdunia
ఆదివారం, 23 ఆగస్టు 2020 (20:21 IST)
కరోనావైరస్ దెబ్బకు స్వీట్ షాపుల్లో ఏమయినా కొనాలంటే భయం కలుగుతోంది. ఆ పదార్థాల ద్వారా వైరస్ వస్తుందేమోనన్న జంకు చాలామందిలో వుంటుంది. ఐతే పిల్లలు మాత్రం చిరుతిళ్లు కోసం ఆరాటపడుతుంటారు. కనుక ఈ క్రింది రెసిపీ ట్రై చేసి చూడండి
 
కావలసిన పదార్థాలు: 
బియ్యం పిండి: 250 గ్రాములు
పంచదార: పావు కిలో 
మిక్సిడ్ డ్రై ఫ్రూట్స్: 150 గ్రాములు 
జీడిపప్పు: 50 గ్రాములు 
పాలు: ఒక కప్పు 
యాలకుల పొడి: ఒక టీ స్పూన్ 
రోజ్ వాటర్: రెండు టేబుల్ స్పూన్లు 
 
ఇలా చేయండి:
మందపాటి అడుగుతో కూడిన పాన్‌ను తీసుకుని అందులో పాలతో కలిపిన బియ్యం పిండి మిశ్రమాన్ని ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. అందులో పంచదార చేర్చి పిండి ఉడికింతేవరకు తక్కువ మంటమీద కలుపుతూ ఉడికించాలి. ఉడికిన తర్వాత స్టౌ నుంచి దించి పక్కన పెట్టుకోండి. విడిగా ఓ పాత్రలో అరకప్ పంచదార, అరకప్పు నీటితో చిక్కని పాకం రానివ్వాలి. ఈ పాకంలో రోజ్‌వాటర్, తరిగిన డ్రైఫ్రూట్స్‌ను కలిపి ఉడికించిన బియ్యం పిండి మిశ్రమంలో కలిపాలి. తర్వాత నేతితో వేయించిన జీడిపప్పును వేసి అలంకరించి సర్వ్ చేయొచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రోడ్డుపై వేగంగా కదిలే స్కూటర్ హ్యాండిల్ వదిలేసి కూర్చుని ఫీట్స్, వీడియో

సినీ రంగంలో తాగుబోతులు, తిరుగుబోతులే వుంటారు: సినీ పరిశ్రమపై పాశం యాదగిరి దారుణ వ్యాఖ్యలు

సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్.. కాంట్రాక్ట్ ఉద్యోగి సేఫ్

విద్యుత్ ట్రాన్స్‌మిషన్ సత్తాపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ AI ఆశలు

సరస్వతి పుష్కరాలకు టీఎస్‌టీడీసీ ప్రత్యేక ప్యాకేజీ పర్యటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

PM Modi: ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు, వెస్ట్ బెంగాల్‌లో యూత్ పెద్ది గెటప్‌తో వచ్చారు: రామ్ చరణ్

Radhya: ది రెడ్ బ్యాగ్ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య లుక్

Satyadev: బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి మేకింగ్ లో సత్యదేవ్

Vadenaveen: వడ్డే నవీన్‌ ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల

హర్షిత్ రెడ్డి దీవాన మూవీ నుంచి వన్ సైడ్ లవ్ స్టోరీ పాటకు ఆదరణ

తర్వాతి కథనం
Show comments