Webdunia - Bharat's app for daily news and videos

Install App

#TelanganaElectionResults : కాంగ్రెస్ పార్టీకి కాక పుట్టిస్తున్న కేటీఆర్ ట్వీట్

Webdunia
మంగళవారం, 11 డిశెంబరు 2018 (07:48 IST)
తెలంగాణ తీర్పు మరి కొన్ని గంటల్లో తేలనున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. అధికారం మాదే అంటూ కాంగ్రెస్, మహా కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, సెంచరీ కొడతామంటూ అంతే ధీమాను వ్యక్తం చేస్తున్నారు తాజా మాజీ మంత్రి కేటీఆర్. ఇరు పార్టీల నేతలు పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా లోపల మాత్రం బయపడుతూనే ఉన్నారు. 
 
అయితే తాజాగా కేటీఆర్ చేసిన  ట్వీట్ తాజా రాజకీయాలను ఒక్కసారిగా వేడేక్కించాయి. 'తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఓడించడానికి ఓ సరికొత్త పీఎం, ఆరుగురు ముఖ్యమంత్రులు, 11 మంది కేంద్ర మంత్రులు ప్రచారం చేశారు. కానీ ఒకే ఒక్క వ్యక్తి(కేసీఆర్) వీరందరిని ఎదుర్కొని నిలిచారు. రేపు కేసీఆర్‌గారు అద్భుతమైన విజయాన్ని అందుకోనున్నారు' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ పై మహాకూటమి నేతలు కాస్త గందరగోళంలో పడినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments