Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను వేరొక మహిళతో బెడ్ పైన చూసిన భార్య.. ఆ తరువాత...

భార్య ఉంది. కాపురం చేస్తున్నాడు. కానీ అతని మనసు మాత్రం మారింది. పచ్చని కాపురంలో చిచ్చుపెట్టుకున్నాడు. క్షణిక సుఖాల కోసం పరుగులు తీశాడు. ప్రియురాలితో కలిసి ఉండగా దొరికిపోయాడు. రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకుని అతడిని చితక్కొట్టారు. కరీంనగర్ నగరలోని గాంధీనగ

Webdunia
మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (13:46 IST)
భార్య ఉంది. కాపురం చేస్తున్నాడు. కానీ అతని మనసు మాత్రం మారింది. పచ్చని కాపురంలో చిచ్చుపెట్టుకున్నాడు. క్షణిక సుఖాల కోసం పరుగులు తీశాడు. ప్రియురాలితో కలిసి ఉండగా దొరికిపోయాడు. రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకుని అతడిని చితక్కొట్టారు. కరీంనగర్ నగరలోని గాంధీనగర్‌కు చెందిన రాశి, నగేష్‌కు రెండేళ్ల క్రితం వివాహమైంది. ఐతే నగేష్‌కు అదే ప్రాంతానికి చెందిన శాంతి అనే యువతితో పరిచయం ఏర్పడి అది కాస్త చివరకు వివాహేతర సంబంధానికి దారితీసింది.
 
క్షణిక సుఖాల కోసం భార్యను వదిలి యువతితో తిరగడం ప్రారంభించారు. ఇలా ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా సంవత్సరం పాటు భార్యను వదిలేసి తిరగడం మొదలుపెట్టాడు. భర్త విషయంలో అనుమానం వచ్చిన భార్య ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసింది. చివరకు వివాహేతర  సంబంధం అని తెలుసుకుని తన బంధువులను వెంట పెట్టుకుని యువతి ఇంటికి వెళ్ళింది. బెడ్ పైన తన భర్త, యువతి కలిసి ఉండటం చూసి వెంటనే చీపురు, చెప్పులు అందుకుంది. భర్తను చితకబాదింది. రాశి బంధువులు కూడా నగేష్‌ను చితకబాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments