విదేశీ విద్యార్థులకు శుభవార్త: ఆ స్కీమ్ గడువు పెంపు

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (10:32 IST)
విదేశీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది తెలంగాణ సర్కారు. తెలంగాణ సర్కారు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద అర్హులైన ఎస్టీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రభుత్వం సహాయం చేస్తోంది.

అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, సౌత్ కొరియా దేశాల్లోని యూనివర్సిటీల్లో పీజీ చేయాలనుకుంటున్న విద్యార్థులు ఈ పధకానికి అప్లై చేసుకోవచ్చు.  
 
ఈ నేపథ్యంలో తాజాగా ఈ పథకం దరఖాస్తు చేసుకోవడానికి విధించిన గడువును పెంచారు. ఇక ఈ పధకం కింద 20 లక్షల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తోంది.

ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కుటుంబ సభ్యుల సంవత్సర ఆదారం రూ. 5 లక్షల లోపు ఉండాలి. అలాగే వయస్సు జూలై 1 నాటికి 35 ఏళ్లు లోపు వారు అయి ఉండాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments