Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్‌కి వెళ్ళాం కదా.. అంతేలే.. కీర్తి సురేష్ హగ్గులు, కిస్సులు.. (video)

సెల్వి
సోమవారం, 11 నవంబరు 2024 (11:54 IST)
Keerthy Suresh
బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న కీర్తి సురేష్‌ కాస్త గ్లామర్ డోస్ పెంచేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో అరడజనుకు పైగానే సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. కీర్తి సురేష్ ప్రస్తుతం బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో 'బేబీ జాన్'' అనే హిందీ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటి వరకూ కీర్తి సురేష్ ఎలాంటి ఎక్స్‌పోజింగ్‌ , రొమాంటిక్ సీన్స్ చేయలేదు.

ఆ రూల్స్ కాస్త బీటౌన్‌లోకి అడుగుపెట్టిన వెంటనే బ్రేక్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. హీరోలతో కలిసి షోస్‌లో పాల్గొన్నా హుందాగా నడుచుకునే కీర్తి సురేష్ కాస్త గ్లామరస్‌గా కనిపించడంపై ఎక్కువ దృష్టి పెట్టింది. సెలెబ్రిటీలతో ఫోటోలు దిగేటప్పుడు కూడా హగ్‌లు, కిస్‌లకు వెనక్కి తగ్గట్లేదు. తాజాగా కీర్తి సురేష్‌కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. 
 
తాజాగా రామ్ గోపాల్ వర్మ మేనకోడలు కావ్య , బ్యాడింట్మన్ స్టార్ ప్లేయర్‌ కిదాంబి శ్రీకాంత్ పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి వేడుకకు కీర్తి సురేష్ కూడా హాజరయ్యారు. ఇక ఇదే పెళ్లికి డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా వచ్చారు. వంశీ పైడిపల్లిని ఆనందంతో హాగ్ చేసుకుంది కీర్తి సురేష్.
 
ఆ తర్వాత వంశీ పైడిపల్లి కీర్తి సురేష్‌తో చాలా క్లోజ్‌గా ఫొటోలు తీసుకున్నాడు. తన భుజాలపై చేతులు వేసి మరీ ఫొటోలు తీసుకున్నారు. అంతేకాకుండా వంశీ పైడిపల్లి కీర్తి సురేష్ నుదుటిపై ముద్దు పెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించని వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam: కొలంబోలో పహల్గామ్ ఉగ్రవాదులు- చెన్నై నుంచి పారిపోయారా?

Jagan helicopter fiasco: జగన్ హెలికాప్టర్ ఇష్యూ- 10 వైకాపా కాంగ్రెస్ నేతలతో పాటు పది మంది అరెస్ట్

Heavy rains: ఏపీలో భారీ వర్షాలు: బాపట్లలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి

ఏపీకి రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఏపీడీఎంఏ-ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Bhagavad Gita: భగవద్గీత నుండి ప్రేరణ పొందిన రాబర్ట్ ఓపెన్ హైమర్.. అణు బాంబు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments