Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌న్మ‌ధుడు 2లో స‌ర్ఫ్రైజ్ ఏంటో తెలుసా..?

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (20:00 IST)
అక్కినేని నాగార్జున త‌దుప‌రి చిత్రాన్ని చి.ల.సౌ ద‌ర్శ‌కుడు రాహుల్ ర‌వీంద్ర‌న్‌తో చేయ‌నున్నార‌నే విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పైన నాగార్జున నిర్మించ‌నున్నారు. ఈ మూవీలో ఉండే స‌ర్‌ఫ్రైజ్ అంటూ ఓ వార్త హ‌ల్చ‌ల్ చేస్తోంది. ఇంత‌కీ ఆ వార్త ఏంటంటే... ఈ సినిమాలో నాగార్జున సతీమణి అమల ఒక కీలకపాత్ర పోషిస్తుందట‌. అది ఫుల్ లెంగ్త్ రోల్ అని సమాచారం. నాగార్జున- అమ‌ల‌ల పెళ్లి 1992లో జ‌రిగింది. 
 
పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉన్న‌ అమల శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రం ద్వారా మళ్ళీ రీ-ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా తర్వాత మనంలో ఒక అతిథి పాత్రలో నటించారు. ఈ సినిమాలో మళ్ళీ ఆమె కెమెరా ముందుకొస్తారట. మ‌రో విషయం ఏంటంటే... ఈ సినిమాలో నాగార్జున డబల్ రోల్‌లో కనిపిస్తాడని ఆ పాత్రకు జోడీగా... యంగ్ నాగార్జునకు మదర్‌గా కనిపిస్తారని అంటున్నారు. ఇది రూమ‌ర‌ని కొంతమంది అంటుంటే.. కాదు నిజం అని కొంతమంది అంటున్నారు. మ‌రి.. క్లారిటీ రావాలంటే నాగ్ స్పందించాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్టుగా వైకాపా ఓమిటికి బోలెడు కారణాలున్నాయ్... బొత్స

అధికారులు - కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే అప్పన్న భక్తులను చంపేసింది .. అందుకే వేటు!

నల్లమల అడవుల్లో ఒంటరిగా వెళ్లొద్దంటున్న అధికారులు.. ఎందుకు?

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments