Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిత్య మీనన్‌ను చూసి తప్పించుకు తిరుగుతున్న డైరెక్టర్లు

పెద్దగా హైట్ లేకున్నా తన ముఖ కవళికలతోనే హీరోయిన్‌గా రాణించేస్తోంది నిత్యామీనన్. 2005 సంవత్సరంలో కన్నడ సినిమాల్లో మొదటగా నటించిన నిత్యామీనన్ ఆ తరువాత మళయాళం, తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ వచ్చింది. 40కి పైగా సినిమాల్లో నటించిన నిత్యా మీనన్‌కు అవార్డులు

Webdunia
శనివారం, 25 నవంబరు 2017 (18:01 IST)
పెద్దగా హైట్ లేకున్నా తన ముఖ కవళికలతోనే హీరోయిన్‌గా రాణించేస్తోంది నిత్యామీనన్. 2005 సంవత్సరంలో కన్నడ సినిమాల్లో మొదటగా నటించిన నిత్యామీనన్ ఆ తరువాత మళయాళం, తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ వచ్చింది. 40కి పైగా సినిమాల్లో నటించిన నిత్యా మీనన్‌కు అవార్డులు బాగానే వచ్చాయి. కానీ ప్రస్తుతం తెలుగులో సినిమాలు లేకపోవడంతో నిత్యామీనన్ బాగా ఇబ్బంది పడుతోంది. 
 
తమిళంలో తాజాగా మెర్సల్ సినిమాలో నిత్యామీనన్ నటించారు. భారీ హిట్ ఆ చిత్రం ద్వారా నిత్యామీనన్‌కు లభించింది. కానీ నిత్యకు తెలుగులో నటించడమంటేనే చాలా ఇష్టం. తెలుగు ప్రేక్షకులు నిత్యామీనన్‌ను బాగా ఆదరిస్తుండటంతో నిత్య తెలుగు సినిమాల వైపు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. కానీ ఇక్కడ అవకాశాలు మాత్రం రాకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు నిత్యామీనన్. 
 
నిత్యను చూస్తున్న డైరెక్టర్లు ప్రస్తుతం తప్పించుకు తిరుగుతున్నారట. హైట్ లేకపోవడం ఒక మైనస్ అయితే  పొట్టి హీరోలకే నిత్య సరిపోతుంది కాబట్టి ఏం చేయాలో తెలియక డైరెక్టర్లు అలా ముఖం చాటేస్తున్నారట. మరి నిత్యామీనన్‌కు డైరెక్టర్లు ఎప్పుడు అవకాశం ఇస్తారనేది వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్టుగా వైకాపా ఓమిటికి బోలెడు కారణాలున్నాయ్... బొత్స

అధికారులు - కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే అప్పన్న భక్తులను చంపేసింది .. అందుకే వేటు!

నల్లమల అడవుల్లో ఒంటరిగా వెళ్లొద్దంటున్న అధికారులు.. ఎందుకు?

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments