Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ నటి పేరు తలుచుకుంటేనే వణికిపోతున్న రకుల్... ఎందుకు?

తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోయిన్‌గా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ పైన తీవ్రస్థాయిలో నటి శ్రీరెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కొంతమంది ఏదిపడితే అది మాట్లాడుతున్నారు. అలా మాట్లాడడం మానుకోండి అంటూ రకుల్ ప్రీత్ సింగ్ ఒక కార్యక్రమంలో శ్రీరెడ్డిని ఉద్దేశ

Webdunia
సోమవారం, 9 ఏప్రియల్ 2018 (15:57 IST)
తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోయిన్‌గా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ పైన తీవ్రస్థాయిలో నటి శ్రీరెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కొంతమంది ఏదిపడితే అది మాట్లాడుతున్నారు. అలా మాట్లాడడం మానుకోండి అంటూ రకుల్ ప్రీత్ సింగ్ ఒక కార్యక్రమంలో శ్రీరెడ్డిని ఉద్దేశించి చెప్పింది. దీంతో శ్రీరెడ్డి మరింత రెచ్చిపోయింది. నువ్వు ఎంతమందితో డేట్ చేశావో.. నాకు బాగా తెలుసు. అనవసరంగా నన్ను విమర్శించకు. ఏదో పెద్ద తెలిసిన దానిలాగా మాట్లాడుతున్నావే. నేను పడే కష్టం నాకు తెలుసు. నీకేమైనా తెలుసా అంటూ ప్రశ్నించింది శ్రీరెడ్డి.
 
రకుల్ పైన ఆరోపణలు చేసి ఆ తరువాత ఫిలిం ఛాంబర్ వద్ద అర్థనగ్న ప్రదర్శన చేసింది శ్రీరెడ్డి. ఆ తరువాత కూడా వెనక్కి తగ్గలేదు. ప్రతిచోటా రకుల్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ వచ్చింది. ఇది కాస్త రకుల్‌ను ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోకి నెట్టింది. దీంతో రకుల్ ప్రీత్ సింగ్ వెనక్కి తగ్గింది. శ్రీరెడ్డి గురించి మాట్లాడటం అస్సలు మానేసింది. 
 
బురదలో రాయి విసిరితే అది మనపైనే పడుతుంది కదా అందుకే శ్రీరెడ్డి గురించి మాట్లాడటం అనవసరమని రకుల్ తన స్నేహితులతో చెపుతోందట. శ్రీరెడ్డి ఏం మాట్లాడినా సంయమనం పాటించాలి. అనవసరంగా మాట్లాడి కష్టాలు కొని తెచ్చుకోకూడదని రకుల్ ప్రీత్ సింగ్ అనుకుంటున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆపరేషన్ సిందూర్‌ కోసం ఉపయోగించిన యుద్ధ విమానాలు ఏవి?

Operation Sindoor ఆపరేషన్ సింధూర్: పాకిస్తాన్‌లోని అమెరికా పౌరులు జాగ్రత్త..

పహల్గాం దాడితో యావత్ దేశం రగిలిపోయింది : భారత విదేశాంగ శాఖ

Moody రిపోర్ట్: భారత్ ఎదుగుతోంది.. పాకిస్థాన్ తరుగుతోంది.. ఉగ్రవాదులకు వంతపాడుతూ...

దాయాది దేశాన్ని ఏమార్చి దెబ్బకొట్టిన ప్రధాని మోడీ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments