Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ మూవీకి రూ.14 కోట్లు డిమాండ్ చేసిన కొరటాల శివ?

కొరటాల శివ... టాలీవుడ్‌లోని స్టార్ డైరెక్టర్లలో ఒకరు. వరుస విజయాలు ఆయన సొంతం. కథా రచయితగా తెలుగు చిత్రపరిశ్రమలో అడుగుపెట్టి ఆ తర్వాత దర్శకుడిగా మారిన కొరటాల... ప్రభాస్ హీరోగా 'మిర్చి' చిత్రాన్ని తన దర

Webdunia
సోమవారం, 17 జులై 2017 (14:37 IST)
కొరటాల శివ... టాలీవుడ్‌లోని స్టార్ డైరెక్టర్లలో ఒకరు. వరుస విజయాలు ఆయన సొంతం. కథా రచయితగా తెలుగు చిత్రపరిశ్రమలో అడుగుపెట్టి ఆ తర్వాత దర్శకుడిగా మారిన కొరటాల... ప్రభాస్ హీరోగా 'మిర్చి' చిత్రాన్ని తన దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్' వంటి సూపర్‌డూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నాడు. 
 
ఇపుడు మెగా హీరో రాంచరణ్‌తో ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ .. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా, ఈ కాంబినేషన్‌లో ఈ సినిమా నిర్మితంకానుంది. ఈ సినిమా కోసం కొరటాల పారితోషికం రూ.14 కోట్లు డిమాండ్ చేసినట్టు ఫిల్మ్ నగర్‌ వర్గాల సమాచారం. వరుస హిట్స్‌తో పాటే కొరటాలకి డిమాండ్ పెరుగుతూ వచ్చిందనీ, అందుకే ఆయన పారితోషికం ఆ స్థాయిలో ఉందనే టాక్ వినిపిస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments