Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత Vs అనసూయ.. స్విమ్మింగ్ పూల్‌లో హాట్ హాట్ ఫోటోలు (Photos)

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత హాలీడే ట్రిప్ సందర్భంగా ఈత కొలనులో ఎంజాయ్ చేసిన ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా అదే తరహా ఫోటోను హాట్ యాంకర్ అనసూయ కూడా పోస్ట్ చేసింది. ఈ ఫోటో కాస్త ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యిం

Webdunia
మంగళవారం, 6 జూన్ 2017 (16:51 IST)
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత హాలీడే ట్రిప్ సందర్భంగా ఈత కొలనులో ఎంజాయ్ చేసిన ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా అదే తరహా ఫోటోను హాట్ యాంకర్ అనసూయ కూడా పోస్ట్ చేసింది. ఈ ఫోటో కాస్త ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. సమంత ఫోటో తరహాలోనే ఈ ఫోటోకు నెటిజన్లు లైక్స్ కొట్టేస్తున్నారు. షేర్లు చేసేస్తున్నారు. కామెంట్లు ఇచ్చేస్తున్నారు. 
 
ఉదయపూర్‌కు తన భర్తతో కలసి వెళ్లిన అనసూయ... స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతున్న హాట్ ఫొటోను ఫేస్ బుక్‌లో అప్‌లోడ్ చేసింది. అంతకుముందు యూరప్‌ ట్రిప్‌కు తన బాయ్‌ఫ్రెండ్, కాబోయే భర్త నాగచైతన్యతో కలిసి వెళ్లిన సమంత అక్కడ ఎంజాయ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అదే తరహాలో స్విమ్మింగ్ పూల్‌లో స్లీవ్‌ లెస్‌ డ్రెస్సుతో అనసూయ సెక్సీ ఫోజునిచ్చింది. సమంతను అనసూయ ఫాలో అవుతూ పోస్టు చేసిన ఫోటోకు మంచి క్రేజ్ వస్తోంది.














 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

IMD: ఏపీలో మే 10 నుండి 14 వరకు వర్షాలు.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో..?

Z+ Security: జెడ్ ప్లస్ భద్రత ఇవ్వండి లేదా బుల్లెట్ ఫ్రూఫ్ కారునైనా వాడుకుంటా!

Hyderabad Woman Doctor: రూ.5 లక్షల విలువైన కొకైన్ కోసం ఆర్డర్ చేసిన వైద్యురాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం