Webdunia - Bharat's app for daily news and videos

Install App

వక్ర దృష్టితో కాదు... నా అందాలు చూడండి... ఇషా గుప్తా

బాలీవుడ్ సెక్సీ బ్యూటీ ఇషా గుప్తా ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అయ్యింది. ఎలాగో తెలుసా... తొలుత టాప్ లెస్ ఫోటోలు పోస్ట్ చేసి అందరికీ హీటెక్కించింది. ఆ తర్వాత లింగరీ ధరించి ఆ ఫోటోలను షేర్ చేసింది. వాటిని చూసిన కొందరు తిట్ల వర్షం కురిపించారు. అంతగా నగ్న ర

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2017 (14:53 IST)
బాలీవుడ్ సెక్సీ బ్యూటీ ఇషా గుప్తా ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అయ్యింది. ఎలాగో తెలుసా... తొలుత టాప్ లెస్ ఫోటోలు పోస్ట్ చేసి అందరికీ హీటెక్కించింది. ఆ తర్వాత లింగరీ ధరించి ఆ ఫోటోలను షేర్ చేసింది. వాటిని చూసిన కొందరు తిట్ల వర్షం కురిపించారు. అంతగా నగ్న రూపాన్ని చూపించదలుచుకుంటే పోర్న్ సినిమాల్లో నటించాలని సూచనలు కూడా చేశారు. 
 
ఆ వ్యాఖ్యలు చూసిన ఇషా గుప్తా వెంటనే తన రెండు ఎద అందాలకు రెండు దానిమ్మ కాయ చెక్కల్ని అడ్డుపెట్టుకుని వున్న ఫోటోలు పోస్ట్ చేసి రెచ్చిపోయింది. తాజాగా మరోసారి కింద అండర్వేర్ లేనట్లుగా వున్న ఓ ఫోటోను పోస్ట్ చేయడమే కాకుండా హాట్ బికినీ ఫోటోలను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె బాద్షాహో అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. మరి ఇలాంటి ఫోటోలు షేర్ చేయడం వెనుక ఆమె ఉద్దేశ్యం ఏమిటో...? అని బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో జనం అనుకుంటున్నారు.
 
ఐతే ఇషా గుప్తా మాత్రం ఇలాంటి ఫోటోలను పోస్ట్ చేయడమే కాకుండా... తను పోస్ట్ చేస్తున్న ఫోటోలను వక్ర దృష్టితో చూడవద్దనీ, అంగాంగ అందాలను చూడాలని చెపుతోంది. ఇలాంటి మాటలు అంటుందంటే... ఇక నెక్ట్స్ నగ్న ఫోటోలను అప్ చేస్తుందేమోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిలో అభివృద్ధి పనుల పునఃప్రారంభం: జగన్‌ను తప్పకుండా ఆహ్వానిస్తాం

రోడ్డు ప్రమాదం: వెంటనే స్పందించిన నాదెండ్ల మనోహర్

Hyderabad, పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే ఫ్లై ఓవర్ నుంచి వేలాడిన తాగుబోతు (video)

భారత్ పర్యటనలో జేడీ వాన్స్.. అక్షరధామ్ ఆలయంలో వాన్స్ ఫ్యామిలీ

'నేను ఓ రాక్షసుడుని చంపేశాను' : కర్నాటక మాజీ డీజీపీ హత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

తర్వాతి కథనం