Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడిపోయిన మరో బాలీవుడ్ జంట.. 16 యేళ్ల వివాహ బంధం తెగిపోయింది...

మరో బాలీవుడ్ దంపతుల జంట వేరుపడింది. కోర్టు తీర్పుతో 16 యేళ్ల వైవాహిక బంధం మంగళవారంతో ముగిసిపోయింది. ఆ జంట ఎవరో కాదు... బాలీవుడ్ నటుడు, రచయిత, దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్, ఆయన భార్య అధూనా భంబానీని. వీరిద్ద

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (18:08 IST)
మరో బాలీవుడ్ దంపతుల జంట వేరుపడింది. కోర్టు తీర్పుతో 16 యేళ్ల వైవాహిక బంధం మంగళవారంతో ముగిసిపోయింది. ఆ జంట ఎవరో కాదు... బాలీవుడ్ నటుడు, రచయిత, దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్, ఆయన భార్య అధూనా భంబానీని. వీరిద్దరు చట్టపరంగా విడాకులు పొందారు. 
 
స్టైలిస్ట్ అయిన అధూనా భాబానీని ఫర్హాన్ అఖ్తర్ గత 2000 సంవత్సరంలో వివాహం చేసుకున్నాడు. వారి ప్రేమ, వైవాహిక బంధానికి గుర్తుగా శక్య, అకీరా అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, కాలక్రమంలో వారిద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్థలు 2016లో ముంబైలోని బాంద్రాలో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించేలా చేశాయి. 
 
వీరిద్దరి విడాకుల కేసును ఆశ్రయించిన కోర్టు... వీరిద్దరికి విడాకులు మంజూరు చేసింది. శక్య, అకీరాల బాధ్యతలు తల్లి అధూనా భంబానీకి అప్పగించారు. పిల్లలను చూసేందుకు ఫర్హాన్ ఎప్పుడైనా వెళ్లే అవకాశాన్ని కోర్టు కల్పించింది. దీంతో విడాకులు తీసుకున్న బాలీవుడ్ జంటల్లో ఫర్హాన్ జంట కూడా చేరింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments