Webdunia - Bharat's app for daily news and videos

Install App

గౌతమీపుత్ర శాతకర్ణి టీజర్.. సోషల్ మీడియాలో హంగామా.. శరణమా మరణమా డైలాగ్?

బాలకృష్ణ- శ్రేయ జంటగా నటిస్తున్న గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా టీజర్ దసరా సందర్భంగా రిలీజ్ కానుంది. అయితే ఒక రోజు ముందుగానే దాదాపు అర నిమిషం నిడివిగల టీజర్ సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. వార్ సీన్స్‌లో

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2016 (11:08 IST)
బాలకృష్ణ- శ్రేయ జంటగా నటిస్తున్న గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా టీజర్ దసరా సందర్భంగా రిలీజ్ కానుంది. అయితే ఒక రోజు ముందుగానే దాదాపు అర నిమిషం నిడివిగల టీజర్ సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. వార్ సీన్స్‌లో చేయి తిరిగిన యోధుడిగా బాలకృష్ణ పోరాట సన్నివేశాల్లో భళా అనిపిస్తున్నాడు. జార్జియాలో తెరకెక్కించిన క్లైమాక్స్ సీన్స్ సినిమాకే హైలైట్‌గా అందులో కనిపిస్తోంది. 
 
ఇందులో 'గౌతమిపుత్ర శరణమా.. మరణమా' అనే డైలాగ్ సూపర్బ్‌గా వుందని నందమూరి ఫ్యాన్స్ టాక్. కాకపోతే బాహుబలి సినిమాలో కాలకేయ వార్‌లో మహిష్మతి సైన్యం వెనుదిరిగినప్పుడు సైనికుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రభాస్ చెప్పిన డైలాగ్స్‌ని ఇక్కడ అభిమానులు గుర్తుచేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్‌లో రూపొందుతున్న 100వ చిత్రం ''గౌతమీపుత్ర శాతకర్ణి'' సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments