Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయసుధ తాజా లుక్ అదుర్స్.. ఫోటో వైరల్

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (15:35 IST)
Jayasudha
సహజనటిగా గుర్తింపు పొందిన జయసుధ తాజా లుక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. పద్నాలుగేళ్ల వయసులో వెండితెరపై కనిపించిన ఈమె ప్రస్తుతం టాప్ హీరోహీరోయిన్లకు అమ్మగా నటిస్తూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా ఆమె సినిమాలకు దూరంగా వుంటున్నారు. చివరగా మహర్షి, రూలర్​ సినిమాల తర్వాత మళ్లీ ఏ సినిమాలోనూ నటించినట్లు కనిపించలేదు.
 
అయితే, అందుకు కారణం ఆమె ఆరోగ్యం సరిగా బాగుండటం లేదని, ఆనారోగ్యం కారణంగా చికిత్స కోసం విదేశాల్లో ఉంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా సోషల్​మీడియాలో షేర్​ చేసిన ఫొటో హాట్​టాపిక్​గా మారింది.
jayasudha
 
ఎప్పుడూ నిండు మొహంతో కళకళలాడుతూ కనిపించింది. కానీ ఈ ఫొటోలో పీక్కుపోయి కనిపించారు. చాలా డిఫరెంట్​గానూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఫోటోతో పాటు స్మైల్.. ఇట్స్ ఫ్రీ థెరపీ అంటూ క్యాప్షన్ జోడించారు. అయితే, ఆమెను చూసిన అభిమానులు.. జయసుధ ఇలా అయిపోయిందేమిటిఅంటూ షాక్​అవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Rain Alert: ఆంధ్రప్రదేశ్- తెలంగాణల్లో రానున్న మూడు రోజుల్లో వర్షాలు

Andhra Pradesh: భారత్-పాక్ ఉద్రిక్తతలు.. ఏపీ సర్కారు చర్యలు

భారత రక్షణ వ్యవస్థ... అలనాటి ఆస్ట్రేలియా బౌలర్లలా ఉంది : డీజీఎంవో

శత్రువు పాకిస్థాన్‌ను ఇలా చితక్కొట్టాం : వీడియోను రిలీజ్ చేసిన ఇండియన్ ఆర్మీ (Video)

తెలంగాణలో ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments