Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే... మెగాస్టార్ తల్లికి మదర్స్ డే శుభాకాంక్షలు

కోట్లాదిమంది మదిలో ఆయన మెగాస్టార్ అయినా… అమ్మ అంజనాదేవికి మాత్రం గారాల బిడ్డడే! అందుకే మెగాస్టార్ చిరంజీవి… ఆదివారం ‘మదర్స్ డే’ సందర్భంగా అమ్మ పట్ల తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. తన తమ్ముడు నాగబాబు, ఇద్దరు సోదరీమణులతో కలిసి, అమ్మ అంజనాదే

Webdunia
సోమవారం, 14 మే 2018 (12:33 IST)
కోట్లాదిమంది మదిలో ఆయన మెగాస్టార్ అయినా… అమ్మ అంజనాదేవికి మాత్రం గారాల బిడ్డడే! అందుకే మెగాస్టార్ చిరంజీవి… ఆదివారం ‘మదర్స్ డే’ సందర్భంగా అమ్మ పట్ల తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. 
 
తన తమ్ముడు నాగబాబు, ఇద్దరు సోదరీమణులతో కలిసి, అమ్మ అంజనాదేవీకి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపి, ఆమె నుండీ నిండైన ఆశీస్సులు అందుకున్నారు. పవన్ కళ్యాణ్ తిరుమలకు వెళ్ళడం వల్ల పాల్గొనలేకపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments