Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్‌బీకె 107 సినిమా లేటెస్ట్ అప్డేట్

Webdunia
శుక్రవారం, 21 అక్టోబరు 2022 (14:50 IST)
NBK
నందమూరి నటసింహం బాలకృష్ణ కొత్త సినిమా ప్రారంభమైంది. కమర్షియల్ డైరెక్టర్ మలినేని గోపిచంద్ దర్శకత్వంలో ఎన్‌బీకె 107 వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కుతుంది. మలినేని డైరెక్షన్‌లో వచ్చిన లాస్ట్ మూవీ క్రాక్ సూపర్ హిట్ అయ్యింది. 
 
అఖండతో బాలయ్య బంపర్ హిట్ కొట్టారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేయలేదు మేకర్స్. చిత్ర యూనిట్ ప్లాన్ ఏంటో తెలియదు కానీ, టైటిల్‌ను మొదటి నుండి సస్పెన్స్‌గానే ఉంచారు. 
 
అయితే ఇప్పుడు దీపావళి కానుకగా ఎన్‌బీకె 107 టైటిల్‌ను అనౌన్స్ చేయనున్నట్లు, ఆ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా అఫీషియల్‌గా ప్రకటించారు. 
 
ఫస్ట్ టైమ్ సీమలో ఉన్న ఐకానిక్ ప్లేస్ కొండా రెడ్డి బురుజు వేదికగా అక్టోబర్ 21న సాయంత్రం 8:15 నిముషాలకు, ఎన్ బీ కె 107 టైటిల్‌ను లాంచ్ చేయనున్నారు. 
 
ఈ సినిమాకు ‘వీర సింహా రెడ్డి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారట. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Moody రిపోర్ట్: భారత్ ఎదుగుతోంది.. పాకిస్థాన్ తరుగుతోంది.. ఉగ్రవాదులకు వంతపాడుతూ...

దాయాది దేశాన్ని ఏమార్చి దెబ్బకొట్టిన ప్రధాని మోడీ...

#Operation Sindoor పేరుతో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు కాళరాత్రిని చూపించిన భారత్!!

Modi: ఆపరేషన్ సింధూర్ సక్సెస్.. ఉగ్రవాదులే లక్ష్యంగా సైనిక చర్య.. ప్రధాన మంత్రి

భారత్-పాకిస్థాన్ ఆపరేషన్ సింధూర్.. చైనా ఆందోళన.. శాంతించండి అంటూ..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments