Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిధి అగర్వాల్... నీలాంటివల్లే అలాంటి దారుణాలన్న నెటిజన్, నీవు పింక్ చూడాలంటూ నిధి రిప్లై

Webdunia
సోమవారం, 2 డిశెంబరు 2019 (17:36 IST)
కామాంధులు రెచ్చిపోయినప్పుడల్లా సినీ ఇండస్ట్రీలోని గ్లామర్ హీరోయిన్లలో కొందరికి ఇబ్బందికరమైన పోస్టులు వచ్చిపడుతుండటం గతంలో ఎన్నోసార్లు జరిగింది. తాజాగా నిధి అగర్వాల్ పైన కూడా ఓ నెటిజన్ వివాదాస్పద పోస్ట్ చేశాడు. 
 
నిధి అగర్వాల్ తన గ్లామరస్ ఫోటోను ఒకదాన్ని పోస్ట్ చేస్తూ... రిలాక్స్ అంటూ జోడించింది. దాన్ని చూసిన ఓ నెటిజన్... నీలాంటి వారి వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయంటూ వ్యాఖ్యను పోస్ట్ చేశాడు. దీనిపై నిధి అగర్వాల్ మండిపడ్డారు.
 
సదరు నెటిజన్ దిమ్మతిరిగే రిప్లై ఇస్తూ... ఈ వ్యక్తి దారుణమైన ఆలోచనా విధానం తనను షాక్‌కి గురి చేసిందని వ్యాఖ్యానించారు. ఇలాంటివారిని చూస్తుంటే ఆశ్చర్యకరంగా వుంటుందనీ, నీ అడ్రెస్ పంపిస్తే నీకు పింక్ అనే సినిమా లింక్ పంపుతాననీ, ఆ సినిమా నీలాంటివారికి చాలా అవసరం అంటూ ఘాటు రిప్లై ఇచ్చింది. ఇపుడు దీనిపై ట్విట్టర్లో కామెంట్ల పరంపర నడుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నమో మిసైల్ కొట్టే దెబ్బకు పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్‌లో కనబడదు: నారా లోకేష్

పాకిస్థాన్ జిందాబాద్ అనే వారి కాళ్లు నిర్ధాక్షిణ్యంగా విరగ్గొట్టాలి : సీఎం హిమంత

నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఆ 13 ఏళ్ల విద్యార్థి: 23 ఏళ్ల లేడీ టీచర్ షాకింగ్ న్యూస్

Pawan Kalyan: రైతన్నలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.. పవన్ కల్యాణ్ (video)

Aghori లేడీ కాదు, అవాక్కయ్యారా? చంచల్ గూడ జైలుకి అఘోరి శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments