Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్గవ్ కేసులో నాకు సంబంధం లేదు.. ఓ మైగాడ్ నిత్య (video)

Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (20:08 IST)
Bhargav_Nithya
టిక్ టాకర్, ఫన్ బకెట్ భార్గవ్ రేప్ కేసులో అరెస్ట్ అయిన ఘటన సంచలనంగా మారింది. 14 ఏళ్ల బాలికని రేప్ చేసిన కామాంధుడి మీద పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలించారు పోలీసులు. అయితే ఫన్ బకెట్ భార్గవ్ అంటే టిక్ టాక్‌ లోకి వచ్చాక చేసిన ఓ మైగాడ్ వీడియోలు గుర్తుకువస్తాయి.

ఇందులో ఓమైగాడ్ ఓమైగాడ్ అంటూ భార్గవ్‌‌తో కలిసి హల్చల్ చేసిన నిత్య కూడా గుర్తు వస్తాయి. దీంతో భార్గవ్ 14 ఏళ్ల మైనర్‌ బాలికని రేప్ చేశాడని అనగానే అందరూ నిత్య ఫొటోలు వాడుతూ ఈ బాలిక పేరుని తెరపైకి తీసుకుని వచ్చారు.
 
చాలా యూట్యూబ్ ఛానల్స్‌లో నిత్య ఫొటోలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అసలు ఈ కేసుకి నాకు సంబంధం లేదని.. ఫన్ బకెట్ భార్గవ్‌తో మాట్లాడి ఏడాదిపైనే అయ్యిందని.. నాపై వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పుకొచ్చింది.

ఆ మ్యాటర్‌కి నాకు సంబంధం లేదని చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను అని నాకు ఆ కేసుకి ఎలాంటి సంబంధం లేదు.. భార్గవ్‌ని కలిసి సంవత్సరం పైనే అయ్యింది. నాకు కాంటాక్ట్‌లో కూడా లేడు. ఇప్పుడు మేం కలిసి వీడియోలు కూడా చేయడం లేదు. మేం హైదరాబాద్‌కి వచ్చేశాం. అని పేర్కొంది.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nithyasri (@omggirlnitya)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments