Webdunia - Bharat's app for daily news and videos

Install App

నందిత శ్వేతా నటన ప్లస్ పాయింట్: ప్రేమకథా చిత్రమ్ 2

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (14:45 IST)
ప్రేమకథా చిత్రం సినిమా ఎంత హిట్ సాధించిందంటే.. అది మాటల్లో చెప్పలేం. అదేవిధంగా 'ప్రేమకథా చిత్రమ్ 2' టీజర్ చూస్తుంటే.. మొదటి చిత్రమే భయంగా ఉందని అనుకున్నాం.. కానీ, దానికి మించిన విధంగా ఈ ప్రేమకథా చిత్రమ్ 2 కనిపిస్తోంది. సుమంత్ అశ్విన్, సిద్ధి ఇద్నాని జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి హరికిషన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆర్‌పీఏ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతోంది.
 
ఈ చిత్రంలో నందిత శ్వేత మెయిన్ హీరోయిన్‌గా కనిపిస్తున్నారు. ఈ మూవీ ఎంత భయంకరంగా ఉంటుందో.. అంతే కామెడీ ఎంటర్‌టైనర్‌గా మొదటి పార్ట్‌కి ధీటుగా వుండనుంది. దీనికితోడుగా నందిత శ్వేతా నటన ఈ చిత్రంలో మరో ప్లస్ పాయింట్ అవుతుందని నిర్మాత ఆర్.సుదర్శన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలానే మరో ఆకర్షణగా రావు రమేష్ కానున్నారని అన్నారు.
 
ప్రేమకథా చిత్రమ్ 2 పూర్తిగా రావు రామేష్ వాయిస్ ఓవర్‌తోనే నడుస్తుంది. ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక చిత్రాన్ని వచ్చే నెల అంటే.. మార్చి 21వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

పాక్ కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి.. గ్రామంలో విషాదం

చొరబాటుకు యత్నం.. పాక్ ముష్కరుల కాల్చివేత!

జగన్‌తో స్నేహం .. గాలికి జైలు శిక్ష - ఎమ్మెల్యే పదవి కూడా పాయె...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments