Webdunia - Bharat's app for daily news and videos

Install App

"రారండోయ్ వేడుక చూద్దాం" టైటిల్ సాంగ్ రిలీజ్.. వీడియో చూడండి

"రారండోయ్ వేడుక చూద్దాం" అంటున్నాడు నాగచైతన్య. సమంతను త్వరలో పెళ్ళి చేసుకోబోతున్న చైతూ.. పెళ్లికి ముందుగా వేడుక చూద్దాం రమ్మని పిలుస్తున్నాడా.. అన్నట్లుంది ఈ సినిమా టైటిల్. టాలీవుడ్ యంగ్ హీరో అక్కినే

Webdunia
శనివారం, 6 మే 2017 (16:32 IST)
'రారండోయ్ వేడుక చూద్దాం' అంటున్నాడు నాగచైతన్య. సమంతను త్వరలో  పెళ్ళి చేసుకోబోతున్న చైతూ.. పెళ్లికి ముందుగా వేడుక చూద్దాం రమ్మని పిలుస్తున్నాడా.. అన్నట్లుంది ఈ సినిమా టైటిల్. టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య న‌టిస్తోన్న కొత్త సినిమా ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా పోస్టర్ ఉగాదికి రిలీజైన సంగతి తెలిసిందే. 
 
తాజాగా ఈ సినిమాకు చెందిన టైటిల్ సాంగ్‌ను శనివారం (మే 5) రిలీజ్ చేశారు. అక్కినేని నాగార్జున నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఈ సినిమాను ద‌ర్శ‌కుడు కల్యాణ్ కృష్ణ తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో చైతూ స‌ర‌స‌న రకుల్‌ప్రీత్‌సింగ్ న‌టిస్తోంది.
 
"బుగ్గ‌న చుక్క పెట్టుకుంది సీత‌మ్మ కంటి నిండ ఆశ‌ల‌తో... రారండోయ్ వేడుక చూద్దాం" అంటూ సాగుతున్న ఈ సినిమా పాట అభిమానుల‌కు తెగ నచ్చేస్తుంది. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ పాటను అనేక మంది వీక్షించారు. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments