Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీకాంత్ కొత్త చిత్రం ఆడియోకు రూ.25 కోట్లు ఖర్చు

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త చిత్రం "2.O". శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రూ.400 కోట్ల పైచిలుకు బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ న‌టుడు అక్షయ్ కుమార్ విల‌న్ పాత్రలో క‌

Webdunia
గురువారం, 22 జూన్ 2017 (10:20 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త చిత్రం "2.O". శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రూ.400 కోట్ల పైచిలుకు బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ న‌టుడు అక్షయ్ కుమార్ విల‌న్ పాత్రలో క‌న‌ప‌డుతున్నాడు. బ్రిటీష్ బ్యూటీ అమీజాక్సన్ ర‌జ‌నీ స‌ర‌స‌న న‌టిస్తోంది. 
 
ఈ చిత్రం ఆడియో వేడుక‌ను దీపావళికి దుబాయ్‌లో నిర్వ‌హించాల‌ని ఈ సినిమా యూనిట్ నిర్ణ‌యం తీసుకుంది. ఈ వేడుక కోసం 25 కోట్ల రూపాయల‌ బడ్జెట్‌ను నిర్ణ‌యించారు. రోబో 2.O షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కావ‌డానికి ఆరు నెలల సమయం ప‌డుతుంది. ఈ సినిమా ఆడియో వేడుక‌కు పలువురు హాలీవుడ్ స్టార్స్ కూడా హాజ‌ర‌వుతార‌ట‌. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments