Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీకాంత్ వస్తున్నారంటున్న సోదరుడు, ఎక్కడికి?

Webdunia
గురువారం, 12 డిశెంబరు 2019 (19:07 IST)
తమిళనాడులో ప్రస్తుత ప్రభుత్వంపై జనం విసిగిపోయారని, ప్రభుత్వాన్ని నడిపించే సామర్థ్యం ఎవ్వరికీ లేదంటూ ప్రముఖ సినీనటుడు, తమిళ నీతిమయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ చెబుతూ వచ్చారు. ఆయన స్వయంగా ఒక పార్టీ పెట్టినా జనంలోకి పూర్తిస్థాయిలో వెళ్లలేకపోయారు.
 
అయితే సినిమాల్లోను నిజజీవితంలోను తాను ఒక మంచి స్నేహితుడిగా భావిస్తున్న రజినీకాంత్‌తో కలిసి రాజకీయంగా ముందుకు సాగాలని కమల్ హాసన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రజినీకాంత్ కూడా గత కొన్నిరోజుల ముందు చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నట్లు రజినీ ప్రకటించారు. కమల్ లాంటి వ్యక్తులు తనతో పాటు కలిసి నడవాలని కూడా ఆయన ఆకాంక్షించారు.
 
ఇదిలా ఉండగానే నేడు రజినీకాంత్ 70వ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా రజినీ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రజినీ సోదరుడు సత్యనారాయణరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రజినీ అనుకున్న విధంగానే రాజకీయాల్లోకి వస్తున్నారు. వచ్చే నూతన యేడాది రాజకీయ పార్టీ పేరు, విధివిధానాలను రజినీకాంత్ ప్రకటిస్తారని సత్యనారాయణరావు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీకెన్నిసార్లు చెప్పాలి... నన్ను కలవడానికి ఢిల్లీకి రావాలని? లోకేశ్‌కు ప్రధాని ప్రశ్న!

Hyderabad: నెలవారీ బస్ పాస్ హోల్డర్ల కోసం మెట్రో కాంబో టికెన్

పాకిస్థాన్‌కు మరో షాకిచ్చిన కేంద్రం... దిగుమతులపై నిషేధం!

Class 11 Exam: పొలంలో తొమ్మిది మందిచే అత్యాచారం.. 11వ తరగతి పరీక్షలకు బాధితురాలు

16 యేళ్ల మైనర్ బాలుడుపై 28 యేళ్ళ మహిళ అత్యాచారం.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments