Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతకు సద్గురు ఆశీర్వాదం.. లక్ష్యాన్ని మించి సాధించాలని..

Webdunia
బుధవారం, 11 సెప్టెంబరు 2019 (11:02 IST)
సినీనటి సమంతకు సద్గురు ఆశీర్వాదం లభించింది. కావేరీ పిలుస్తోంది పేరిట మొక్కలు నాటే ఉద్యమానికి సద్గురు జగ్గీ వాసుదేవ్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యమంలో అగ్రశ్రేణి సినీ నటి సమంత కూడా పాలుపంచుకుంటున్నారు.
 
సమంత లక్ష మొక్కలు నాటేందుకు నడుంబిగించారు. అంతేకాకుండా, సామాజిక మాధ్యమాల ద్వారా తన అభిమానులను కూడా కావేరీ పిలుస్తోందిలో భాగం కావాలని పిలుపునిచ్చారు. దీనిపై సద్గురు ట్విట్టర్‌లో స్పందించారు. ప్రియమైన సమంత, కావేరి పిలుస్తోంది కోసం నువ్విచ్చిన పిలుపుతో ఎంతోమంది యువతీయువకులు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ క్రతువులో సమంత పాలుపంచుకోవడం సంతోషంగా వుందని.. లక్ష్యాన్ని మించి ఇంకా రాణించాలని సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆ దిశగా సమంత సఫలం కావాలని కోరుకుంటున్నట్లు సద్గురు ఆశీర్వదించారు. భవిష్యత్ తరాలకు మనం అందించే అత్యుత్తమ బహుమతి ఇదే" అంటూ ట్వీట్ చేశారు. సద్గురు మొత్తం 242 కోట్ల మొక్కలు నాటాలని సంకల్పించుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

పోలీసులూ జాగ్రత్త.. బట్టలు ఊడదీసి నిలబెడతాం : జగన్ వార్నింగ్ (Video)

వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఎలాంటి రికార్డులు లేవు: పవన్ కల్యాణ్ (video)

భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న బెంగుళూరు టెక్కీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments